కాకినాడ లో జగన్నాధపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ నూతన కార్యవర్గ ఎన్నిక
ఫోటోస్పాట్ : జగన్నాధపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్,రినెం: 559/2015 కాకినాడ నూతన కార్యవర్గ ఎన్నిక ది 22 -06 -2023 తేదీ కాకినాడ గాంధీ భవన్ నందు నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా పిళ్ళా కళ్యాణ రావు గారు,కార్యదర్శిగా కొప్పాడి సతీష్ గారు,గౌరవాధ్యక్షులు గా
ఫోటోస్పాట్ : జగన్నాధపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్,రినెం: 559/2015 కాకినాడ నూతన కార్యవర్గ ఎన్నిక ది 22 -06 -2023 తేదీ కాకినాడ గాంధీ భవన్ నందు నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా పిళ్ళా కళ్యాణ రావు గారు,కార్యదర్శిగా కొప్పాడి సతీష్ గారు,గౌరవాధ్యక్షులు గా ఆలీ గారు,గౌరవ సలహాదారుగా అజీజ్ గారు, కోశాధికారిగా యాళ్ల రాజా, ఉప కోశాధికారిగా పండు, ఉపాధ్యక్షుడు జల్ది దేవి ప్రసాదు, అబ్బాస్, గండిఅప్పారావు, ఉప కార్యదర్శి ఘంటసాల నాగరాజు, కెల్లా నాగు,ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్రీ అర్జున్,ఖాజా నిజాముద్దీన్ గారు, నంబర్స్ గా కాదా లోవ ప్రసాద్, చాలపాక నాని, జిల్లా శివ, ప్రకాష్, వాసుపల్లి సాంబమూర్తి , ఈ సమావేశమునకు కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు జస్వంత్ శ్రీను గారు, జిల్లా అధ్యక్షులుతోట సూర్య సుబ్బారావు గారు, జిల్లా కార్యదర్శి సయ్యద్ కమురు గారు. కాకినాడ జోన్ ఇంచార్జ్ సీలమంతుల గౌరీ శంకర్ గారు,మరియు కాకినాడ నాలుగు అసోసియేషన్స్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?