నికాన్ నుంచి మరో రెండు కొత్త లెన్సెస్
ఫోటోస్పాట్ : నికాన్ నుండి మరో కొత్త రెండు లెన్సెస్ రానున్నాయి మునుపటి లెన్సెస్ తో పోలిస్తే ఇవి చాల మన్నికమైనవి , ఈ లెన్స్ F-మౌంట్ 200-500mm F5.6 2.O వెర్షన్ అని చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళితే ప్రముఖ కెమెరా కంపెనీ లో ఒక్కటైనా నికాన్ ఈ మధ్యనే నిక్కర్ పేరిట Z 180-600mm F5.6-6.3 VR మరియు Z 70-180mm F2.8 లెన్సెస్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నది

ఫోటోస్పాట్ : నికాన్ నుండి మరో కొత్త రెండు లెన్సెస్ రానున్నాయి మునుపటి లెన్సెస్ తో పోలిస్తే ఇవి చాల మన్నికమైనవి , ఈ లెన్స్ F-మౌంట్ 200-500mm F5.6 2.O వెర్షన్ అని చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళితే ప్రముఖ కెమెరా కంపెనీ లో ఒక్కటైనా నికాన్ ఈ మధ్యనే నిక్కర్ పేరిట Z 180-600mm F5.6-6.3 VR మరియు Z 70-180mm F2.8 లెన్సెస్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నది ఈ లెన్సెస్ F-మౌంట్ 200-500mm F5.6 సిమిలర్ గా చ్చిన్న చిన్న మార్పులు చేస్తూ విడుదల చేయనున్నారు . చూడటానికి చాల సింపుల్ గా కనిపించే ఈ లెన్సెస్ లో ఆప్టికల్ ఫార్ములాస్ 17గ్రూప్స్ 25 ఎలెమెంట్స్ ను చేర్చారు వీటితో పాటు 6 ED గ్లాస్ ఎలిమెంట్స్ ను కూడా జోడించారు . VR Z 180-600mm F5.6-6.3 VR లెన్స్ యొక్క బరువు 2140 (4.7lbs) ఉండగా దీనికి ట్రైపాడ్ఫుట్ సపోర్ట్ కూడా ఇచ్చారు దీనిలో స్పెషల్ ఫీచర్స్ ఇంటర్నల్ జూమ్ మెకానిజం తో తొమ్మిది ఆపేర్చుర్ బ్లేడ్స్ మరియు రెండు కస్టమ్ ఫంక్షన్ బటన్స్ వంటివి ఇవ్వగా వీడియో రికార్డు చేసేటప్పుడు సూపర్ ప్రెస్ ఫోకస్ బ్రీతింగ్ రిగ్ ను లెన్స్ లో ఇంక్లూడ్ చేసారు Z 180-600mm F5.6-6.3 VR లెన్స్ యొక్క మినిమమ్ ఫోకస్ డిస్టెన్స్ 1.3m (4 ft ) ఉండగా 5.5 స్టాప్ వైబ్రేషన్ రెడ్యూకేషన్ సపోర్ట్ చేయగలదు నికాన్స్ TC-1.4x మరియు TC-2.0x టెలీకాన్వెర్టర్లు సామర్ధ్యం కలిగినది 1200mm వరకు రీచ్ ను కలిగి ఉన్నదీ ఇమేజ్ డిటైలింగ్ చాల బాగుంటుంది ఇక Z 70-180mm F2.8 విషయానికి వస్తే దీనియొక్క బరువు 795g (1.75 lbs) ఉండగా దీనిలో ఆప్టికల్ ఫార్ములా వచ్చేసి 19 ఎలెమెంట్స్ మరియు 14 గ్రూప్స్ ఉంది 5 ED ఎలెమెంట్స్ మరియు 1 సూపర్ ED ఎలిమెంట్ ని కూడా ఇందులో పొందుపరిచారు దీనియొక్క మినిమమ్ ఫోకల్ డిస్టెన్స్ వచ్చేసి వైడ్ ఎండ్ లో 0.27m (10.6") ఉండగా టెలీఫోటో ఎండ్ లో మాత్రం 0.85m (33.5") ఉంటుంది దీనిలో కూడా సూపర్ ప్రెస్ ఫోకస్ బ్రీతింగ్ రిగ్ ను ఇచ్చారు టెలీకాన్వెర్టర్లు యొక్క నికాన్స్ TC-1.4x and TC-2.0x క్యాపబులిటీ ఉంటుంది దీని రీచ్ వచ్చేసి 360mm వరకు ఉంటుంది
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






