నూతన టెక్నాలజీ అందుపుచ్చుకోవాలి చైర్మన్ రాము
ఫోటోస్పాట్ : నూతన టెక్నాలజీ అందుపుచ్చుకోవాలి చైర్మన్ రాము. రానున్న కాలంలో టెక్నాలజీ పరంగా ఎన్నో రకాల కెమెరాలు వాటి పరికరాలు ఎప్పటికప్పుడు మెలకువలు తెలుసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ చైర్మన్ రాము అన్నారు కొవ్వూరులో జరిగిన ది తూర్పుగోదావరి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది
ఫోటోస్పాట్ : నూతన టెక్నాలజీ అందుపుచ్చుకోవాలి చైర్మన్ రాము. రానున్న కాలంలో టెక్నాలజీ పరంగా ఎన్నో రకాల కెమెరాలు వాటి పరికరాలు ఎప్పటికప్పుడు మెలకువలు తెలుసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ చైర్మన్ రాము అన్నారు కొవ్వూరులో జరిగిన ది తూర్పుగోదావరి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా ఫోటోగ్రాఫర్ జనరల్ సెక్రెటరీ చిన్ని చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరిగింది ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ కుటుంబ భరోసా చాలా అవసరమని తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ద్వారా చాలామందికి లబ్ధి చేయకూడదు జరుగుతుందని తెలియజేశారు మన ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరుగు ఎన్నికలు రాష్ట్ర అసోసియేషన్ నూతన కార్యవర్గం ద్వారా కుటుంబ భరోసా పథకం తీసుకొస్తున్నారని ఆయన తెలియజేశారు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు షాబీర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫోటోగ్రాఫర్ సమస్యను తీసుకువెళ్లాలని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని ఆయన తెలియజేశారు నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులు పోకల రవి. అధ్యక్షులు గెల్లా రాజాబాబు. ఉపాధ్యక్షులు మహేష్. ఆశీర్వాదం. సుధాకర్ జనరల్ సెక్రెటరీ ఫేక్ సిరాజ్ జాయింట్ సెక్రటరీగా నాగు. కార్తీక్ .కోసాధికారిగా సిర్ర సూర్య సహాయ కోశాధికారి స్వరాజ్ .పి ఆర్ ఓ ఏనుగుల బాలు. సలహాదారులుగా గెలం వెంకటేశ్వరరావు.నరసింహులు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గోవా ప్రసాద్. వేణుగోపాల్ రెడ్డి. నాగసాయి. డి శ్రీనివాస్. ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?