ప్రశాంతంగా సాగిన రాజంపేట అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు

ఫోటోస్పాట్ : ప్రశాంతంగా సాగిన రాజంపేట అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల లో ఎవ్వరూ కనీ వినీ ఊహించని 80 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన తుమ్మందుల పుల్లయ్య గారు. ఈ రోజు  జరిగిన రాజంపేట లో జరిగిన ఎన్నికలు స్థానిక పద్మప్రియ కల్యాణమండపం నందు జరిగినవి రాజంపేట ఎలక్షన్ లో తుమ్మలూరు సుబ్బారాయుడుమరియు తుమ్మందుల పుల్లయ్య గగార్లు ఇద్దరు పోటీపడగా,

Aug 8, 2023 - 18:48
Aug 8, 2023 - 18:51
 0  961
ప్రశాంతంగా సాగిన రాజంపేట అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు

ఫోటోస్పాట్ : ప్రశాంతంగా సాగిన రాజంపేట అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల లో ఎవ్వరూ కనీ వినీ ఊహించని 80 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన తుమ్మందుల పుల్లయ్య గారు. ఈ రోజు  జరిగిన రాజంపేట లో జరిగిన ఎన్నికలు స్థానిక పద్మప్రియ కల్యాణమండపం నందు జరిగినవి రాజంపేట ఎలక్షన్ లో తుమ్మలూరు సుబ్బారాయుడుమరియు తుమ్మందుల పుల్లయ్య గగార్లు ఇద్దరు పోటీపడగా, తుమ్మలూరు సుబ్బారాయుడు గారి పైన తుమ్మందుల పుల్లయ్య గారు 80 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 203 ఓట్లు ఉండగా అందులో  తుమ్మందుల పుల్లయ్య గారు 80 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అయిన మయూరి స్టూడియో అధిపతి శ్రీను గారికి మరియు ఈనాడు స్టూడియో అధిపతి శ్రీను గారికి అభిమానుల కొలహలం మధ్య గెలుపొందిన తుమ్మందుల పుల్లయ్య గారిచే పూల మాల వేసి సత్కరించారు . ఇందులో భారీ అభిమానుల కొలహలం మరియు భారీ బాణసంచ కొలహాలంతో తో కొద్ది సేపు బైపాస్ రోడ్ మొత్తం ఒక 10 నిమిషాలు స్థంభించడం జరిగింది. ఇంతటి ఫోటోగ్రఫీ వ్యక్తుల ప్రజాదరణ పొందిన తుమ్మందుల పుల్లయ్య గారు మాట్లాడుతూ నేను చెప్పిన ప్రతీ మాట తూచ తప్పకుండా పాటిస్తాను సభ్యల  నడుమ మాట ఇచ్చారు. తనకు ఇంతటి అభిమానం చూపించిన ఫోటోగ్రఫీ రంగం లోని వ్యక్తులకు నా జీవితాంతం రుణపడీ వుంటాను అని ఆనందబాష్పాలతో వారి భావాన్ని వ్యక్తం  చేసారు .

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow