శ్రీకాకుళం ఫొటొటెక్ 2023 పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : శరవేగంగా మారుతున్న ఫొటొగ్రఫి టెక్నాలజీ ని మారుమూల ప్రాంతం లోకి తీసుకువస్తోంది మీ ఫొటొటెక్ 2023 , ఫొటొగ్రాఫర్ల సంక్షేమ సంఘం,ఆద్వర్యంలో.. జూలై 8 మరియు 9 వ తేదిలలో

ఫోటోస్పాట్ : శరవేగంగా మారుతున్న ఫొటొగ్రఫి టెక్నాలజీ ని మారుమూల ప్రాంతం లోకి తీసుకువస్తోంది మీ ఫొటొటెక్ 2023 , ఫొటొగ్రాఫర్ల సంక్షేమ సంఘం,ఆద్వర్యంలో.. జూలై 8 మరియు 9 వ తేదిలలో ఆనందమయ కన్వెన్షన్ హాల్, శ్రీకాకుళం జరుగనున్నది ఈ మేరకు తమ ప్రమోషన్స్ మొదలు పెట్టారు అందులో భాగంగా ఈరోజు విశాఖపట్టణం మరియు శ్రీకాకుళం లో పలుచోట్ల పోస్టర్ ఆవిష్కరణ చేసారు నిర్వాహకులు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని గ్రామ మరియు పట్టణ ఫోటోగ్రాఫర్స్ అందరూ వినియోగించుకోవాలి అని కోరారు ...
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






