ఫోటోఫినా 2024 ఎక్స్పో కు ముఖ్య అతిధి గా ఐటి శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాధ్ గారు
ఫోటోస్పాట్ : ఫోటో ఫినా ఎక్స్పో 2024 21వ ఎడిషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన వైస్సార్ సీపీ నాయకులు పారిశ్రామికవేత్త మరియు ఐటి శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాధ్ గారు . ఎడిట్ పాయింట్ రమేష్ గారు మరియు బాలు ఇమేజెస్ వెంకటేష్ గారు సంయుక్తంగా ఫోటో ఫినా ఎక్స్పో 2024 21వ ఎడిషన్ ను చెన్నై కన్వెన్షన్, పెద్దపల్లి, వైజాగ్ నందు నిర్వహిచనున్నారు

ఫోటోస్పాట్ : ఫోటో ఫినా ఎక్స్పో 2024 21వ ఎడిషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన వైస్సార్ సీపీ నాయకులు పారిశ్రామికవేత్త మరియు ఐటి శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాధ్ గారు . ఎడిట్ పాయింట్ రమేష్ గారు మరియు బాలు ఇమేజెస్ వెంకటేష్ గారు సంయుక్తంగా ఫోటో ఫినా ఎక్స్పో 2024 21వ ఎడిషన్ ను చెన్నై కన్వెన్షన్, పెద్దపల్లి, వైజాగ్ నందు నిర్వహిచనున్నారు . అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు విశాఖపట్నం జిల్లాలలో గల స్టేట్ లీడర్స్ మరియు మండల ప్రెసిడెంట్ సెక్రటరీలు నాయకులు , నిన్న వైస్సార్ సీపీ నాయకులు పారిశ్రామికవేత్త మరియు ఐటి శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాధ్ గారిని అయన కార్యాలయం లో కలిసి ఫోటో ఫినా 2024, ఎక్స్పో 21వ ఎడిషన్ పోస్టర్ ను వారి చేతులమీదుగా విడుదల చేసిన అనంతరం వారిని ఎక్స్పో ముఖ్య అతిధి గా ఆహ్వానించారు . ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ CH. మధు గారు, సెక్రటరీ సిమ్మా మధు గారు, ట్రెజరర్ V రాము గారు, వైస్ ప్రెసిడెంట్ P రమేష్ గారు, జాయింట్ సెక్రటరీ B సురేష్ గారు గాజువాక అసోసియేషన్ సీనియర్ సభ్యులు ప్రెసిడెంట్ మధు గారు, సెక్రటరీ గోవింద్ గారు, నగేష్ గారు,శివ గారు, వైస్ ప్రెసిడెంట్స్ కళ్యాణ్ గారు , సన్నీ గారు గారు తదితర నాయకులు పాల్గొన్నారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






