మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతులమీదుగా పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : వరంగల్ జిల్లా  రాయపర్తి మండల కేంద్రంలో అక్టోబర్  6 7 8 వ తేదీలలో జరగబోయే ఫోటో ఎక్స్పో పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాయపర్తి మండల ఫోటోగ్రాఫర్ యూనియన్.

Sep 30, 2023 - 17:10
 0  111
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతులమీదుగా పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : వరంగల్ జిల్లా  రాయపర్తి మండల కేంద్రంలో అక్టోబర్  6 7 8 వ తేదీలలో జరగబోయే ఫోటో ఎక్స్పో పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాయపర్తి మండల ఫోటోగ్రాఫర్ యూనియన్. మండల అధ్యక్షుడు పోగులకొండ అశోక్ కార్యదర్శి నవీన్ గౌడ్ సభ్యులు  రవి మల్లేష్ గౌడ్ నరేష్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ మేము రాజకీయాల్లో ప్రజలకు చేసే సేవలు ప్రపంచనికి చూపించేది ఫోటోగ్రాఫర్ అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజలకు ఫోటో రూపంలో కనపరుచే ఫోటోగ్రాఫర్ కి తెలంగాణ ప్రభుత్వం రుణపడి ఉంది అన్నారు. అక్టోబర్ నెలలో 6 7 8 వ తేదీలలో జరగబోయే ఫోటో ఎక్స్పో విజయం చేకూరాలని వారు  అని కోరారు

Arun Kumar Bandi Am A photographer & Videographer

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in


EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow