Ai టెక్నాలజీ పై ఉచిత మాస్టర్ క్లాస్
ఫోటోస్పాట్ : ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ మరియు డిజైనర్స్ Ai టెక్నాలజీ పై ఉచిత మాస్టర్ క్లాస్ వర్క్ షాప్స్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ Mr. సిజె రాజ్ కుమార్ , సినిమాటోగ్రాఫర్ Mr. ఎ . రమేష్ కుమార్ , కె గణేష్ అకాడమీ ఫౌండర్ Mr. కే గణేష్ , బిపిఎ అకాడమీ , హైదరాబాద్ కెనాన్ ఏయస్ ఎక్స్ప్లోరర్ Mr. భూపాల్, అవార్డు విన్నింగ్ ఫోటోగ్రాఫర్

ఫోటోస్పాట్ : ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ మరియు డిజైనర్స్ Ai టెక్నాలజీ పై ఉచిత మాస్టర్ క్లాస్ వర్క్ షాప్స్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ Mr. సిజె రాజ్ కుమార్ , సినిమాటోగ్రాఫర్ Mr. ఎ . రమేష్ కుమార్ , కె గణేష్ అకాడమీ ఫౌండర్ Mr. కే గణేష్ , బిపిఎ అకాడమీ , హైదరాబాద్ కెనాన్ ఏయస్ ఎక్స్ప్లోరర్ Mr. భూపాల్, అవార్డు విన్నింగ్ ఫోటోగ్రాఫర్ Mr. ప్రసన్న వెంకటేష్ గార్లచే ఈ నెల9,10,11 తేదీల్లో చెన్నై ట్రేడ్ సెంటర్ నందంబాక్కం, , చెన్నై నందు తమిళనాడు వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి సహకారం తో ఎడిట్ పాయింట్ ఇండియా మరియు ఫోటోటెక్ పరివార్ వారి నిర్వహణలో డిజి మీడియా పేరిట మెగా ఫోటో అండ్ వీడియో ఇమేజింగ్ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు. ఈ IMAX ఫిలిం మేకింగ్ మరియు అనామోర్ఫిక్ లెన్స్ డిజిటల్ ఎరా , AI ఫోటో రి టచ్ మరియు ఏంహన్స్ ఫోటోగ్రఫీ ఆర్ట్ & ఎస్తెటిక్స్ యూసింగ్ Al అవార్డు విన్నింగ్ ఫోటోగ్రాఫర్ వాటి విషయాలపై క్లుప్తంగా వివరించనున్నారు ఈ స్టాల్స్ మరియు రిజిస్టర్ చేసుకునే ఆసక్తి ఉన్నవారు ఈ నంబర్స్ ని సంప్రదించగలరు అని నిర్వాహకులు తెలిపారు : 94432 01656 , 98421 98850 , 94435 10295 ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు . రిజిస్టర్ https://photofina.in/expo/Digi_Media_%202025/register
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






