గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వనభోజనాలు వారి సంబరాలు
ఫోటోస్పాట్ : గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 31 తారీఖున యారాడ బీచ్ నందు పిక్నిక్ ఏర్పాటు చేసారు. ఈ పిక్నిక్ కు గాజువాక ఫోటోగ్రాఫర్ సోదరులు విచ్చేసి ఆటపాటలతో సరదాగా ఉండాల్సిందిగా

ఫోటోస్పాట్ : గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 31 తారీఖున యారాడ బీచ్ నందు పిక్నిక్ ఏర్పాటు చేసారు. ఈ పిక్నిక్ కు గాజువాక ఫోటోగ్రాఫర్ సోదరులు విచ్చేసి ఆటపాటలతో సరదాగా గడపడం జరిగింది. వనభోజ కార్యక్రమంలో అన్నదమ్ముల కలిసిమెలిసి అందరూ కబుర్లు చెప్పుకుంటూ రాబోయే నూతన సంవత్సరాన్ని ముందుగానే కేక్ కటింగ్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అలాగే పిక్నిక్ వచ్చిన సభ్యులకు లకీడ్రా కూపన్స్ లోని గెలుచుకున్న వారికి పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్స్ బహుమతిగా ఇవ్వడం జరిగినది.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






