ఫోటోఫినా 2024 లో వీక్షకులకు ఫోటోగ్రాఫర్స్ కి ఉచిత హెల్త్ చెకప్ 

ఫోటోస్పాట్ : జనవరి 5,6,7 తేదీల్లో  చెన్నాస్ కణ్వన్షన్ , పెద్దిపాలెం , విశాఖపట్నం నందు జరగబోవు ఫోటోఫినా ఎక్స్పో 2024 లో వీక్షకులకు ఫోటోగ్రాఫర్స్ కు ఉచిత హెల్త్ చెకప్ ను అందించనున్నారు . వైజాగ్ లో జాయ్ ఆల్బమ్స్ వారి సహకారంతో  ప్రముఖ హాస్పిటల్స్ ల్లో ఒకటైన  ఆదిత్య హాస్పిటల్

Dec 29, 2023 - 12:49
 0  639
ఫోటోఫినా 2024 లో వీక్షకులకు ఫోటోగ్రాఫర్స్ కి ఉచిత హెల్త్ చెకప్ 

ఫోటోస్పాట్ : జనవరి 5,6,7 తేదీల్లో  చెన్నాస్ కణ్వన్షన్ , పెద్దిపాలెం , విశాఖపట్నం నందు జరగబోవు ఫోటోఫినా ఎక్స్పో 2024 లో వీక్షకులకు ఫోటోగ్రాఫర్స్ కు ఉచిత హెల్త్ చెకప్ ను అందించనున్నారు . వైజాగ్ లో జాయ్ ఆల్బమ్స్ వారి సహకారంతో  ప్రముఖ హాస్పిటల్స్ ల్లో ఒకటైన  ఆదిత్య హాస్పిటల్ వారి సౌబల్యం వైద్య నిపుణులు Dr . A . S . రాధా కృష్ణ వర్మ MS General Surgeon మరియు Dr. S రాంకుమార్ గార్లతో మూడు రోజుల పాటు తమ సేవలను ఉచితంగా నిర్వహిస్తున్నారు ఈ హెల్త్ చెకప్ లో హైపర్ టెన్షన్ మరియు దైబెటిక్స్ , ఈసీజీ మరియు జనరల్ చెకప్ వీటితో పాటు కార్డియో పూల్మొనరీ ప్రాబ్లం ఉన్న వ్యక్తులకు , ఒబిసిటీ కంట్రోలింగ్ చేసుకునే విధానం మరియు డైట్ & ఎక్స్సైజ్ గురుంచి వివరించనున్నారు . ఈ అవకాశాన్ని ప్రతి గ్రామీణ మరియు పట్టణ ఫోటోగ్రాఫర్స్ వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow