ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ  శుభాకాంక్షలు : డా . ఇప్పలపల్లి రమేష్ గారు

ఫోటోస్పాట్ : నేడు ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రలలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మన్ డా . ఇప్పలపల్లి రమేష్ గారు  శుభాకాంక్షలు తెలిపారు . స్మైల్ ప్లీజ్ అంటూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ప్రతి శుభకార్యాన్ని తమదే అనుకుంటూ తమ భుజస్కంధాలపై పై వేసుకుంటూ ప్రతి బంధం మా అనుబంధం అనుకుంటూ ఆ అనుబంధం తాలూకు అద్భుతాలను బంధిస్తూ ఆ అద్భుతాలను ఆల్బం గా మలిచి

Aug 19, 2023 - 11:04
Aug 19, 2023 - 11:05
 0  342
ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ  శుభాకాంక్షలు : డా . ఇప్పలపల్లి రమేష్ గారు

ఫోటోస్పాట్ : నేడు ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రలలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మన్ డా . ఇప్పలపల్లి రమేష్ గారు  శుభాకాంక్షలు తెలిపారు . స్మైల్ ప్లీజ్ అంటూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ప్రతి శుభకార్యాన్ని తమదే అనుకుంటూ తమ భుజస్కంధాలపై పై వేసుకుంటూ ప్రతి బంధం మా అనుబంధం అనుకుంటూ ఆ అనుబంధం తాలూకు అద్భుతాలను బంధిస్తూ ఆ అద్భుతాలను ఆల్బం గా మలిచి తర తరతరాలకు పాతుకుపోయే గురుతులను మిగిల్చే  ప్రతి ఫోటో& వీడియో గ్రాఫర్స్ కి నేడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టిన రోజు ఈ రోజు కెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగురే గారి చిత్రపటానికి పూల మాల వేసి స్మరించుకున్నారు . ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ల ఆత్మభిమానం దిశగా నూతన వరువడికి శ్రీకారం చుడుతూ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలిపారు . త్వరలోనే వాటి కార్యాచరణలు ప్రణాళికలు తెలియజేయనున్నట్టు పత్రిక ముఖంగా అయన తెలిపారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow