అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్

ఫోటోస్పాట్ :  అన్నమయ్య జిల్లా, రాజంపేట డివిజన్ లోని ఫోటోగ్రఫీ రంగం వారికీ జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో 5 టీమ్స్ పోటీపడగ చివరి మ్యాచ్ లో  సుబ్బు 11 మరియు సునీల్ 11 తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సునీల్ 11 టీం వారు 100 పరుగులు చేయగా సుబ్బు 11 టీం 9 ఓవర్స్ లోనే 101 పరుగులు సాధించి సుబ్బు 11 టోర్నమెంట్ విజేతలు గా గెలుపొందారు.

Aug 18, 2023 - 14:55
 0  342
అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్

ఫోటోస్పాట్ :  అన్నమయ్య జిల్లా, రాజంపేట డివిజన్ లోని ఫోటోగ్రఫీ రంగం వారికీ జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో 5 టీమ్స్ పోటీపడగ చివరి మ్యాచ్ లో  సుబ్బు 11 మరియు సునీల్ 11 తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సునీల్ 11 టీం వారు 100 పరుగులు చేయగా సుబ్బు 11 టీం 9 ఓవర్స్ లోనే 101 పరుగులు సాధించి సుబ్బు 11 టోర్నమెంట్ విజేతలు గా గెలుపొందారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానంలో ఈనాడు స్టూడియో శ్రీను గారి , మయూరి స్టూడియో శ్రీను గారి, శ్రీకాంత్ స్టూడియో శ్రీధర్ గారి, గణేష్ స్టూడియో నాగేంద్ర గారి, ఎ. ఆర్. స్టూడియో నిషార్ గారి మరియు దుర్గ స్టూడియో దుర్గాప్రసాద్ గారి చేతుల మీదుగా గెలిచిన టీం కు 10000 రూ నగదు మరియు ట్రోఫీ ని అందచేశారు. రన్నర్స్ గా నిలిచిన సునీల్ 11 టీం వారికి టోర్నమెంట్ కు అన్నదానం చేసిన చంద్రమౌళి గారి చేతుల మీదుగా మరియు 10000 రూ విరాళం ఇచ్చిన వజ్రం కల్యాణ మండపం, స్టూడియో అధినేత అయిన సుధాకర్ గారి ఇరువురి చేతులమీదుగా 5000 రూ, నగదు మరియు ట్రోఫీని అందచేశారు.ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పలువురు ఫోటో & వీడియో గ్రాఫర్స్ పాల్గొని విజయవంతం చేసారు...

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow