జులై 4 న హైదరాబాద్ లో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్
ఫోటోస్పాట్ : హైదరాబాద్ లో ఫోటోగ్రాఫర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ కొంతం శ్రీనివాస్ రెడ్డి గారు గారి ఆధ్వర్యం లో జులై 4 తేదీన బాబు రావు సాగర్ క్రికెట్ నందు పీర్జ్జాదిగూడ నిర్వహిచనున్నారు

ఫోటోస్పాట్ : హైదరాబాద్ లో ఫోటోగ్రాఫర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ కొంతం శ్రీనివాస్ రెడ్డి గారు గారి ఆధ్వర్యం లో జులై 4 తేదీన బాబు రావు సాగర్ క్రికెట్ నందు పీర్జ్జాదిగూడ నిర్వహిచనున్నారు ఈ టోర్నమెంట్ లో అయనమాట్లాడుతూ ఎప్పుడు టెన్షన్ తో ఉరుకుల పరుగుల జీవితం ఉండే ఫోటోగ్రాఫర్స్ కు ఒక్క రోజు ప్రశాంతంగా ఉండాలి ఎంజాయ్ చేయాలి అని ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఫోటోగ్రాఫర్స్ అందరూ పాల్గొని ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలి అని కోరారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






