ఫోటోఫీనా 2023 ఇమేజింగ్ ఎక్స్ పో పై ప్రముఖుల ప్రశంశలు
ఫోటోస్పాట్ : తెలంగాణ బాషా సంస్కృతిక శాఖ ఎడిటపాయింట్ ఆధ్వరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 27,28,29 తేదీల్లో హైదరాబాద్ నార్సింగ్ లో నిర్వహించబోవు ఫోటోఫీనా 2023 ఫోటో అండ్ వీడియో ఇమేజింగ్ ఎక్స్ పో కు ప్రముఖుల దగ్గర నుంచి మంచి ఆదరణ వస్తున్నది అని ప్రముఖ న్యూస్ వెబ్ సైట్స్ లో ప్రచురించారు , తెలంగాణ మరియు హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ నలు మూలాల తెలియపరిచేలా ఈ ఎక్సిబిషన్ ను నిర్వహించబోతున్నారని కొనియాడారు ఇప్పటికి 19 ఎడిషన్స్ లను ప్రముఖ నాగరాలైనటివంటి హైదరాబాద్ , వైజాగ్ , నాగపూర్ , ఒడిస్సా ,రాజమండ్రి , విజయవాడ వంటి నగరాలలో నిర్వహించి విజయవంతమై ఇప్పుడు హైదరాబాద్ లో మునుపెన్నడూ చూడనటివంటి టెక్నాలజీ ని పరచియం చేస్తూ ఈ 20 వ ఎడిషన్ గొప్పగా నిర్వహించబోతున్నారు అంటూ విడుదల చేసిన పోస్టర్ కి చాల మంచి ఆదరణ లభించింది మారుతున్న టెక్నాలజీ ని ద్రుష్టిలో పెట్టుకొని ఇందులో పాల్గొంటున్న కంపెనీలు తమ కొత్త కొత్త టెక్నాజీ ని ఫోటోగ్రాఫర్స్ కి మరియు వీడియోగ్రాఫర్స్ కి పరిచయం చేస్తున్నాయి ఈ ఫోటో ఎక్స్ పో తో పాటు వీవ్ మీడియాస్ , పొట్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరియు ఎడిట్ పాయింట్ ఇండియా ఆధ్వర్యం లో సినీ మరియు బుల్లి తెర రంగాల లో 24 విభాగాలలో కళాకారులకు మరియు సాంకేతిక నిపుణులకు సౌత్ టీవీ అవార్డ్స్ అందించబోతున్నరు , ఈ ఎక్సిబిషన్ కి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు . ఈ న్యూస్ ఆర్టికల్స్ అన్ని మనకోసం
1. Kashmir Breaking News వెబ్ సైట్ న్యూస్ లో

2. Indian Economic Observer వెబ్ సైట్ న్యూస్ లో
3. Telangana Journal వెబ్ సైట్ న్యూస్ లో
4. Gujarat Varta వెబ్ సైట్ న్యూస్ లో
5. AndhraPradesh Mirror వెబ్ సైట్ న్యూస్ లో
6. Westbengalkhabar వెబ్ సైట్ న్యూస్ లో
7. Delhilive News వెబ్ సైట్ న్యూస్ లో
8. Vanakkam Tamilnadu వెబ్ సైట్ న్యూస్ లో
9. Gujarat Samachar వెబ్ సైట్ న్యూస్ లో
10. Jharkhand Times వెబ్ సైట్ న్యూస్ లో
11. Karnataka Live వెబ్ సైట్ న్యూస్ లో
12. Rajasthan Ki Khabar వెబ్ సైట్ న్యూస్ లో
13. Up Today వెబ్ సైట్ న్యూస్ లో
14. Himachal Patrikaవెబ్ సైట్ న్యూస్ లో
15. Chhattisgarh Today వెబ్ సైట్ న్యూస్ లో
16. Kashmir Newsline వెబ్ సైట్ న్యూస్ లో
17. Bihar 24x7 వెబ్ సైట్ న్యూస్ లో
18. Northeast Times వెబ్ సైట్ న్యూస్ లో
19. Bihar Timesవెబ్ సైట్ న్యూస్ లో
20. Odisha Post వెబ్ సైట్ న్యూస్ లో
21. Sydney Evening Post వెబ్ సైట్ న్యూస్ లో
22. Srilanka IslandNewsవెబ్ సైట్ న్యూస్ లో
23. British Columbia Times వెబ్ సైట్ న్యూస్ లో
24. Losangeles Evening Despatch వెబ్ సైట్ న్యూస్ లో
25. Us World Today వెబ్ సైట్ న్యూస్ లో
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






