వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వీడియో గ్రాఫీపై పోటీల పోస్టర్ ఆవిష్కరించిన డా. ఇప్పలపల్లి రమేష్ గారు

ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఫోటోగ్రాఫిక్ అండ్ ఎలైట్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ (పట్వా) ఆధ్వర్యంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వీడియో గ్రాఫీపై పోటీలకు సంబంధించిన పోస్టర్ ను వైజాగ్ లో నిర్వహించిన ఫోటోఫినా 2024 ఎగ్జిబిషన్లో ఫోటోగ్రఫీ ప్రముఖులచే ఆవిష్కరించడం జరిగింది

Jan 8, 2024 - 11:31
 1  556
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వీడియో గ్రాఫీపై పోటీల పోస్టర్  ఆవిష్కరించిన డా. ఇప్పలపల్లి రమేష్ గారు

ఫోటోస్పాట్ : ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఫోటోగ్రాఫిక్ అండ్ ఎలైట్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ (పట్వా) ఆధ్వర్యంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వీడియో గ్రాఫీపై పోటీలకు సంబంధించిన పోస్టర్ ను వైజాగ్ లో నిర్వహించిన ఫోటోఫినా 2024 ఎగ్జిబిషన్లో ఫోటోగ్రఫీ ప్రముఖులచే ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్ & ఫౌండర్ డా. ఇప్పలపల్లి రమేష్ గారు మాట్లాడుతూ వెడ్డింగ్ పై ఫోటో మరియు వీడియో కాంపిటీషన్ నిర్వహించడం ఫోటోగ్రాఫర్ నేమ్ ప్రోత్సహించడానికి లక్షన్నర బహుమతులు ప్రకటించటం ఆనందించాల్సిన విషయమని ఫోటోగ్రాఫర్ యొక్క టాలెంట్ ని బయటకు తీసుకొచ్చి వారిని ప్రోత్సహించటం గొప్ప విషయమని ఈ కాంపిటీషన్లో ప్రతి ఫోటోగ్రాఫర్ పాల్గొని విజయవంతం చేయాలని వెడ్డింగ్ కాంపిటీషన్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం పట్వా అసోసియేషన్  నెంబర్ 9133322177,9440016577 కి ఫోన్ చేసి మరింత సమాచారం పొందగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్వా అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కొనిదే దుర్గాప్రసాద్, ట్రెజరర్ టంకసాల హరిబాబు, కమిటీ మెంబర్ గంగోలు జేమ్స్ గారు, సిమ్మా మధు గారు , Ch. మధు గారు ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరియు  తదితరులు పాల్గొన్నారు. 

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow