మార్చ్ 6వ తేది నుండి మార్చ్ 12వ తేదీవరకు ముఖ్యంశాలు

చెన్నై ట్రేడ్ సెంటర్, నందంబాక్కం , సమీపం లో ఏప్రిల్ 14,15,16, తేదీల్లో డిజి మీడియా మెగా ఫోటో అండ్ వీడియో ఇమేజింగ్ ఎక్సిబిషన్

Mar 12, 2023 - 10:39
Apr 10, 2023 - 22:08
 0  56

1. డిజి మీడియా మెగా ఎక్సిబిషన్

చెన్నై ట్రేడ్ సెంటర్,  నందంబాక్కం , సమీపం లో ఏప్రిల్ 14,15,16,
 తేదీల్లో  డిజి మీడియా మెగా ఫోటో అండ్ వీడియో ఇమేజింగ్ ఎక్సిబిషన్
https://photospot.in/Digi-Media-Mega-Photo-and-Video-Imaging-Exhibition-on-April-14,-15,-16

2. కెనాన్ RF 16mm F2. 8 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్

ఫోటోస్పాట్ : క్రియాటివ్  కంటెంట్  మేకర్స్ కోసం కెనాన్ తీసుకొచ్చిన  కెనాన్ RF 16mm F2. 8 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ,16mm అల్ట్రా వైడ్ , F2. 8  ఎపర్చరు ,SMT  లెన్స్ మోటార్ ,

https://photospot.in/RF-16mm-F2.8-STM-ultra-wide-lens

3. '' జీరో టు హీరో '' మాస్టర్ క్లాస్ ఫోటోగ్రఫీ శిక్షణ తరగతులు

సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యములో   '' జీరో టు  హీరో ''  మాస్టర్ క్లాస్ ఫోటోగ్రఫీ శిక్షణ తరగతులు తెలుగు ప్రాంత ఫొటోగ్రాఫర్ల  కోసం  ''తెలుగు '' లో  ప్రారంభించబడుతున్నవి ....వివరాలకు క్రింది లింక్ క్లిక్ చేయండి .....
https://photospot.in/Zero-to-Hero-Master-Class-Sigma-Academy-of-Photography

4. AD 80L 80 లీటర్స్ ఎలక్ట్రానిక్ డిస్ ప్లే తో కెమెరా డ్రై కాబినెట్

HINISO డీయుమిడిఫైయింగ్ సిస్టమ్ తో AD 80L 80 లీటర్స్ ఎలక్ట్రానిక్ డిస్ ప్లే తో   కెమెరా డ్రై కాబినెట్  ను తీసుకొచ్చింది 80 లిట్టర్స్ క్యాపాసిటీ కలిగిన ఈ డ్రై కాబినెట్ ఎటువంటి కాలుష్యం కాకుండా పనిచేస్తుంది
https://photospot.in/Hiniso-AD-80L-80-litres-Camera-Dry-Cabinet

5. కంటిన్యూయస్ AC/DC LED ఫోటో/వీడియో లైట్ DCL-100W

ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ క్రియేటివ్ లైటింగ్ ఆలోచనలకూ అనువైయే  కంటిన్యూయస్ AC/DC LED ఫోటో/వీడియో లైట్ DCL-100W ను  Digitek మనముందుకు తీసుకొచ్చింది

https://photospot.in/Continuous-ACDC-PhotoVideo-LED-Light

6. 360 కలర్స్ తో 20 లైట్ ఎఫెక్ట్స్ లతో VL 120 RGB లైట్

360 కలర్స్ తో 20  లైట్ ఎఫెక్ట్స్ లతో  3100 Mah రీఛార్జ్ బుల్ బ్యాటరీ లైఫ్ తో 
 ఉలంజి VL 120 RGB  వీడియో మరియు ఫోటోగ్రఫీ పాకెట్  లైట్
వివరాలకు క్రింది లింక్ క్లిక్ చేయండి ..... 
https://photospot.in/ULANZI-VL120-RGB-Video-Light,-Pocket-LED-On-Camera-Light

7. బెస్ట్ క్వాలిటీ తో వేంగార్డ్ కెమెరా బ్యాగ్

ఫోటొస్పూట్ : వేంగార్డ్  మరొక అద్భుతమైన  కెమెరా బ్యాగ్ ను తీసుకోని వచ్చింది ,
 30.5 x 23.1 x 50.5 cm; పరిమాణం తో  .... వివరాలకు క్రింది లింక్ క్లిక్ చేయండి .....
https://photospot.in/Vanguard-Camera-Backpack

8. సింప్స్ పోర్టా కిట్

ఫోటోస్పాట్ : ఇండోర్ మరియు అవుట్ డోర్ ఫోటోషూట్ మరియు వీడియో  షూట్ లకు  పర్ఫెక్ట్  పెయిర్ లాంటిది సింపెక్స్ కంపెనీ వారి పోర్టా కిట్టు

https://photospot.in/Simpex-Porta

9. ELV 22 స్లాట్‌ల మెమొరీ కార్డ్‌ వాలెట్

ఫోటోగ్రాఫర్స్ కోసం వారి యొక్క మెమరీ కార్డు భద్రపరుచుకోడానికి  
ELV 22 స్లాట్‌ల వాలెట్, జెట్  తీసుకొచ్చారు, పూర్తి పాలిస్టర్ ఫాబ్రిక్ మరియు 
నైలాన్‌తో తయారు చేయబడిన ఈ వాలెట్
వివరాలకు క్రింది లింక్ క్లిక్ చేయండి ..... 
https://photospot.in/Elv-22-Slots-Wallet-for-SDHC-and-Micro-SD-Cards,-Jet

10. సీగేట్ వన్ టచ్ హబ్ 16TB ఎక్సట్రానల్ హార్డ్ డిస్క్

అధిక స్టోరేజ్ రంగం లో  సీగేట్ కంపెనీ నిరంతరం అభివృద్ధి చెందుతూనే వస్తుంది ,
కొత్త కొత్త మోడ్స్ తో కొత్త అప్డేట్స్ తో ఫోటో గ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్
వివరాలకు క్రింది లింక్ క్లిక్ చేయండి ..... 
https://photospot.in/Seagate-One-Touch-Hub-16TB-Desktop-External-Hard-disk  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow