దిగ్విజయంగా ముగిసిన వైజాగ్ ఫోటోఫినా 2024 ఫోటోగ్రఫీ ఎక్స్పో

ఫోటోస్పాట్ : దిగ్విజయంగా ముగిసిన వైజాగ్ ఫోటోఫినా ఫోటోగ్రఫీ ఎక్స్పో . అంతర్జాతీయ స్థాయి లో వైజాగ్ ఫోటోఫిన ఎక్స్ పో 2024 ఎడిట్ పాయింట్ ఇండియా మరియు  ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ , విశాఖపట్నం , గాజువాక , ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ  సంఘం ఆంధ్రప్రదేశ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్, కోనసీమ  ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) మరియు వందే భారత్ ట్రస్ట్ సహకారం తో

Jan 8, 2024 - 13:11
 0  579
దిగ్విజయంగా ముగిసిన వైజాగ్ ఫోటోఫినా 2024 ఫోటోగ్రఫీ ఎక్స్పో

ఫోటోస్పాట్ : దిగ్విజయంగా ముగిసిన వైజాగ్ ఫోటోఫినా ఫోటోగ్రఫీ ఎక్స్పో . అంతర్జాతీయ స్థాయి లో వైజాగ్ ఫోటోఫిన ఎక్స్ పో 2024 ఎడిట్ పాయింట్ ఇండియా మరియు  ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ , విశాఖపట్నం , గాజువాక , ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ  సంఘం ఆంధ్రప్రదేశ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్, కోనసీమ  ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) మరియు వందే భారత్ ట్రస్ట్ సహకారం తో నిర్వహించిన ఈ ఎక్స్పో ను జనవరి 5 వ తేదీ నుండి జనవరి 7 వరుకు మూడురోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించారు ఈ ఎక్స్పో కు ఫోటోగ్రాఫర్స్ మరియు ఫోటోగ్రఫీ ప్రియులు బారి సంఖ్యలో హాజరైనారు 100 కు పైగా కంపెనీ లు పాల్గొనగా రకరకాల ఫోటోగ్రఫీ సంబంధించి  కొత్త కొత్త టెక్నాలజీ ని పరిచయం చేసారు .  వందే భారత్ ట్రస్ట్ సహకారం పలువురు టాలెంటె ఉన్న ప్రతి వారి అవార్డ్స్ ను అందించారు .  అనంతరం ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ & ఫౌండర్ డా. ఇప్పలపల్లి రమేష్ గారు ఫోటోస్పాట్ తో మాట్లాడుతూ ఇంతటి ఆదరణ అందించిన ప్రతి ఫోటోగ్రాఫర్స్ మరియు విజిటర్స్ , ఎక్స్ బ్యూటర్స్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నా వెన్నంటే ఉంటూ నాకు సహకరించిన నా ఎడిట్ పాయింట్ ఇండియా టీం కూడా ధన్యవాదాలు తెలిపారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow