వైజాగ్ ఫోటో ఫినా ఎక్స్పో 2024 లో సోనీ భారీ ఆఫర్స్ ని ప్రకటించింది స్టాల్ నెంబర్ PF -01 లో

ఫోటోస్పాట్ : అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న వైజాగ్ ఫోటో ఫినా ఎక్స్పో 2024 కు మొదలైన రోజే మంచి ఆదరణ లభించింది . అత్యుత్తమ టెక్నాలజీ అప్డేటెడ్ కెమెరాస్ తో

Jan 5, 2024 - 13:47
 1  528
వైజాగ్ ఫోటో ఫినా ఎక్స్పో 2024  లో సోనీ భారీ ఆఫర్స్ ని ప్రకటించింది స్టాల్ నెంబర్ PF -01 లో

ఫోటోస్పాట్ : అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న వైజాగ్ ఫోటో ఫినా ఎక్స్పో 2024 కు మొదలైన రోజే మంచి ఆదరణ లభించింది . అత్యుత్తమ టెక్నాలజీతో అప్డేటెడ్ కెమెరాస్ తో సోనీ స్టాల్ నెంబర్ 1 లో తమ ప్రొడక్ట్స్ తో వీక్షకులను అలరించే విధంగా అద్భుతమైన కామెర్స్ ను ప్రదర్శించారు . ఇప్పు మార్కెట్ లో ఉన్న సోనీ కామెరాలు  విన్స్ 2 , బురనో , FR7 , FX9 , FX3 , FX 30 వంటి అంత్యధునిక టెక్నాలజీ కలిగిన కామెరాస్ అన్నిటిని  ఇక్కడ ప్రదర్శించారు. వీటితో పాటు సోనీ  అన్ని కెమెరాస్ కి ఉచితంగా సర్వీస్ చేయనున్నారు సందర్శించాలని ఆసక్తి  ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేస్కోండి . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow