మరోసారి సినిమాటికా ఎక్స్పో
ఫోటోస్పాట్ : సినిమాటికా ఎక్స్పో మరోసారి . గత ఏడాది ప్రారంభమైన సినిమాటికా ఎక్స్పో ఎంత మంచి ఆదరణ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే
ఫోటోస్పాట్ : సినిమాటికా ఎక్స్పో మరోసారి . గత ఏడాది ప్రారంభమైన సినిమాటికా ఎక్స్పో ఎంత మంచి ఆదరణ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే అందులో కల్కి సినిమా తో మంచి ఆదరణ పొందిన డైరెక్టర్ గారు నాగ్అశ్విన్ మరియు హీరో నాగార్జున గారు నిర్వాహకులను ఎంతగా మెచ్చుకున్నారు మన తెలుగువారి లో ఎంత టాలెంట్ ఉన్నదో చూస్తుంటే చాల సంతోషంగా ఉన్నది అని తమ నెక్స్ట్ సినిమాలు ఇక్కడే వారితో చేస్తాం అని మాటా సైతం ఇచ్చారు . అదే సంకల్పంతో సినిమాటికా ఎక్స్పో 2024 రెండొవ ఎడిషన్ తో మనముందుకు రానున్నది . సోనీ కామేపనీ వారి సహకారం తో నిర్వహించబోయ్యే ఈ సినిమాటికా ఎక్స్పో ఎక్స్పో ను నిర్వాహకులు ఈ నెల 16 ,17 తేదీల్లో హైదరాబాద్ HICC నోవాటెల్ హోటల్ నందు నిర్వహించనున్నారు , ఈ సినిమాటికా ఎక్స్పో అందరు పాల్గొనాలి అని ఆసక్తి ఉన్నవారుhttps://www.cinematicaexpo.com/ ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాల్సిందిగా వారు కోరారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?