ప్రతిష్టాత్మకంగా ఫోటోఫీన ( కాకినాడ ) 2024

ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ ఫేర్ అసోసియేషన్ , కాకినాడ జిల్లా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎడిట్ పాయింట్ ఇండియా ప్రతిష్టాత్మకంగా ఫోటోఫీన ( కాకినాడ ) 2024

Feb 5, 2024 - 00:14
Feb 5, 2024 - 00:14
 0  540
ప్రతిష్టాత్మకంగా ఫోటోఫీన ( కాకినాడ )  2024

ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ ఫేర్ అసోసియేషన్ , కాకినాడ జిల్లా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎడిట్ పాయింట్ ఇండియా ప్రతిష్టాత్మకంగా ఫోటోఫీన ( కాకినాడ )  2024 ఫోటోఎక్స్పో 22వ ఎడిషన్  మే 18 & 19 తేదీలలో శుభం కాపు కల్యాణమండపం కాకినాడ లో నిర్వహిస్తున్నట్టు ఈవెంట్ కి సంబంధించి న సోషల్ మీడియా పోస్టర్ ని ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేస్తున్నామని  డా ఇప్పలపల్లి రమేష్  ఈ రోజు తెలియచేసారు !! ఈ కార్యక్రమానికి వందే భారత్ , డిజిటల్ భారత్ , మేఘాలయ డిజిటల్స్ , AJS ఇన్నోవేషన్స్ సహకారం తో అత్యంత సుందరంగా నిర్వహిస్తామని తెలిపారు !! https://photofina.in/expo/PhotoFina-Kakinda/register

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow