SAP ఆధ్వర్యంలో 96వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : SAP ఆధ్వర్యంలో 96వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్. ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ కి ప్రత్యేక్షంగా కానీ పరోక్షంగా సాముజిక మాధ్యమాల్లో ఫోటోగ్రఫీ లో వస్తున్న టెక్నాలజీ ని మరియు ఆధునిక కెమెరాలపై ఎడ్యుకేట్ చేస్తూ జాతీయ స్థాయి లో ఒక ప్రాముఖ్యత పొందిన SAP (సిగ్మా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ) వారు ఇప్పటికి విజయవంతంగా 95 జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ వర్క్ షాప్స్ ను నిర్వహిస్తూ వస్తున్నారు .
ఫోటోస్పాట్ : SAP ఆధ్వర్యంలో 96వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్. ఎంతో మంది ఫోటోగ్రాఫర్స్ కి ప్రత్యేక్షంగా కానీ పరోక్షంగా సాముజిక మాధ్యమాల్లో ఫోటోగ్రఫీ లో వస్తున్న టెక్నాలజీ ని మరియు ఆధునిక కెమెరాలపై ఎడ్యుకేట్ చేస్తూ జాతీయ స్థాయి లో ఒక ప్రాముఖ్యత పొందిన SAP (సిగ్మా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ) వారు ఇప్పటికి విజయవంతంగా 95 జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ వర్క్ షాప్స్ ను నిర్వహిస్తూ వస్తున్నారు . ఇప్పుడు తమ 96వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ (SAP) ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా కులు - మనాలి (హిమాచల్ ప్రదేశ్) లో నిర్వహించబోతున్నది . ‘కులు-మనాలి ’ పరిసర ప్రాంతాలలో 2025, జనవరి 7 వ తేది నుండి జనవరి 11 వ తేది వరకు( 5D/4Nights ) జరుగునున్న ఈ ఈ వర్క్ షాప్ నందు అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ ఫోటోగ్రఫీ , ట్రావెల్ ఫోటోగ్రఫీ , పిక్టోరియల్ ఫోటోగ్రఫీ తదితర అంశాలతో కూడిన ప్యానల్ డిస్కషన్ ఉంటుంది .జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనడం ఎలా?. ఫోటోగ్రాఫర్లలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు వివరించారు .ప్రవేశ రుసుము రూ. 14,999/- (టీ,టిఫిన్,భోజనం, న్యూ ఢిల్లీ నుండి న్యూ ఢిల్లీ ( VOLVO BUS ) వరకు, మనాలి నుండి మనాలి వరకు మినీ బస్సు లో రవాణా మరియు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ,EARLYBIRD ఆఫర్ కింద ౩౦౦౦ డిస్కౌంట్ ని అందిస్తున్నారు. అప్పుడు మీరు 11,999/- చెల్లించాల్సి ఉంటున్నది . అదికూడా నవంబర్ 28 లోపు 6,999 /- చెల్లించి రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అని మరిన్నివివరాలకు సంప్రదించండి. యం.సి. శేఖర్ -70956 92175, 80080 21075 . సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ. హైదరాబాద్. వరుకోరారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?