ASPVWA ఫోటో ట్రేడ్ షో 2025 ఫోటో ట్రేడ్ షో 2025 పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : ఈ రోజు ఫోటో ట్రేడ్ షో పోస్టర్ మన అల్లూరి సీతారామరాజు ఫోటో మరియు వీడియో గ్రఫర్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అలాగే మిగత పెద్దల తో ఆవిష్కరించడం జరిగింది.  ఈ ఫోటో ట్రేడ్ షో కి ఫోటోగ్రాఫర్స్ సందర్శించి. కొత్త కొత్త టెక్నాలజీని ఉత్పత్తులను తెలుసుకొంటారని ఆశిస్తున్నాం అని వారు అన్నారు

Jan 1, 2025 - 16:29
 0  237
ASPVWA  ఫోటో ట్రేడ్ షో 2025  ఫోటో ట్రేడ్ షో 2025 పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : ఈ రోజు ఫోటో ట్రేడ్ షో పోస్టర్ మన అల్లూరి సీతారామరాజు ఫోటో మరియు వీడియో గ్రఫర్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అలాగే మిగత పెద్దల తో ఆవిష్కరించడం జరిగింది.  ఈ ఫోటో ట్రేడ్ షో కి ఫోటోగ్రాఫర్స్ సందర్శించి. కొత్త కొత్త టెక్నాలజీని ఉత్పత్తులను తెలుసుకొంటారని ఆశిస్తున్నాం అని వారు అన్నారు.  ఫోటోటెక్ ఇండియా & ఎడిట్ పాయింట్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో అత్యాధునికా టెక్నాలజీ ని పరిచయం చేస్తూ నూతన సదుపాయాలతో 2025 జనవరి 3,4,5 వ తేదీల్లో మన వైజాగ్ లో వి. కన్వెన్షన్ విశాఖపట్నం ,ఆంధ్రప్రదేశ్ నందు ఫోటో ట్రేడ్ షో 2025 ను నిర్వహించబోతున్నారు.  ఈ ఎక్సిబిషన్ కు ఫోటోగ్రఫీ రంగాల్లో పలు ముఖ్యమైన కంపెనీ పాల్గొన బోతున్నాయి 

TKPNaidu I am the Photographer and Designer (Mana Studio)

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow