DJI ఎయిర్ 2 ఎస్ కంట్రోల్ రిమొట్స్
DJI కంపెనీ నిరంతరం కోతనం తో ముందుకు సాగుతూ టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ వస్తూ ,ఇప్పుడు తన సరికొత్త DJI AIR 2S తీసుకొచ్చింది . దీనిలో 1 ఇంచ్ కామన్ సెన్సార్ కలిగి ఉన్నది
ఫోటోస్పాట్ : DJI కంపెనీ నిరంతరం కోతనం తో ముందుకు సాగుతూ టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ వస్తూ ,ఇప్పుడు తన సరికొత్త DJI AIR 2S తీసుకొచ్చింది . దీనిలో 1 ఇంచ్ కామన్ సెన్సార్ కలిగి ఉన్నది . 20MP కెమెరా తో 5. 4K 30FPS మరియు 4K వీడియో 60FPS వరకు వీడియోను రికార్డు చేస్కోవచ్చు , ఇది 12Km డిస్టెన్స్ వరకు ఆపరేట్ చేయడానికి వీలుగా ఉంటుంది ,అలాగే ADS - B ఎయిర్ సెన్స్ ఉన్న ఈ డ్రోన్ ఎన్ని రిమోట్ ఉపయోగించవచ్చు అంటే RC N 1 రిమోట్ , DJI RC ,DJI Smart కంట్రోలర్ ,DJI RC Pro ఇలా ఇన్ని రకాల రిమోట్స్ వాడవచ్చు, రిమోట్ వివరాల్లోకి వెళ్తే
* RC N 1 రిమోట్ :
దీనిని మొబైల్ కంట్రోల్ తో నడుస్తుంది ఎలాంటి HDMI అవుట్ ఫుట్ ఉండదు
* DJI RC రిమోట్ :
అటానస్ ఇంట్రానెల్ గ ఉంటాయి ఇంబిల్ట్ డిస్ప్లే వస్తుంది ,కాంట్రల్ స్టిక్స్ వచ్చేసరికి ప్రిముయం స్టిక్స్ వస్తాయి ఎటువంటి HDMI అవుట్ ఫుట్ ఉండదు
* ,DJI Smart కంట్రోలర్
HDMI టైపు A కేబుల్ తో వస్తుంది దీనికి ఇంబిల్ట్ డిస్ప్లే టాప్ సైడ్ ప్రొవైడ్ చేయటం జరిగింది HDMI కేబుల్ లైవ్ అవుట్ ఫుట్ ఇవ్వవచ్చు .
* DJI RC Pro
DJI Smart కంట్రోలర్ కి ఇంచు మించు అలానే ఒకేలా ఉంటుంది దీనికి ఇంబిల్ట్ డిస్ప్లే టాప్ లో ఇవ్వడం అలాగే లైవ్ అవుట్ ఫుట్ కోసం HDMI పోర్ట్ ని కూడా ఇచ్చారు
ఇలా ఇన్నిరకాల రిమోట్స్ తో DJI Air 2 ను కంట్రోల్ చేయవచ్చు
RC N 1 రిమోట్
DJI RC రిమోట్
DJI Smart కంట్రోలర్
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?