డిజి రిస్క్ 2 స్టెబిలైజర్ గింబల్
ఫోటోస్పాట్ : డ్రోన్ మరియు గింబల్ రంగాలలో ఓకే కొత్త ప్రోడక్ట్ ను పరిచేయం చేస్తూనే ఉన్నది కొత్త కొత్తటెక్నాలజీ ని ప్రరిచయం చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నది అదే తరహాలో ఇప్పుడు మనముందుకు
ఫోటోస్పాట్ : డ్రోన్ మరియు గింబల్ రంగాలలో ఓకే కొత్త ప్రోడక్ట్ ను పరిచేయం చేస్తూనే ఉన్నది కొత్త కొత్తటెక్నాలజీ ని ప్రరిచయం చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నది అదే తరహాలో ఇప్పుడు మనముందుకు DJI RSC 2 గింబాల్ స్టెబిలైజర్ తీసుకొని వచ్చారు
DJI RSC 2 గింబాల్ . గతం లో ఉన్న .టైటాన్ స్టెబిలైజేషన్ అల్గోరిథం సున్నిత్వం కంటే RSC 2 లో మార్పులు చేస్తూ ఇంకా సున్నితంగా ఉండేలాచేసుకున్నారు సూపర్ స్మూత్ మోడ్ మైక్రోమూవ్‌మెంట్‌లను భర్తీ చేస్తూ మరియు టార్క్‌ను పెంచుతుంది, 100mm జూమ్ లెన్స్‌లను కూడా స్టెబిలైజేషన్ చేయ గలదు 1 ఇంచ్ కలిగిన OLED డిస్ప్లై ఆప్షన్ అప్రరేటింగ్ చాల ఈజీ గా చేసుకోవచ్చు , వేగవంతమైన ఛార్జింగ్ 14 గంటల వరకు రన్ టైం ఇస్తూ అధునాతన బ్యాటరీ కలిగి ఉన్న ఈ RSC 2 Manfrotto + Arca డ్యూయల్-లేయర్ కెమెరా మౌంటు ప్లేట్ ప్రముఖ బ్రాండ్‌లకు అనుకూలంగా ఉంటుంది . మడతపెట్టినప్పుడు, RSC 2 A5 పేపర్ షీట్ కంటే చిన్నదిగా ఉంటుంది, ఇది శక్తివంతమైనది కాబట్టి పోర్టబుల్‌గా ఉంటుంది.https://amzn.eu/d/fjy2Pkq
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?