Zhiynu మోల్స్ G60 మరియు X 100 మినీ మోంనోలైట్స్

 ఫోటోస్పాట్ : వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ , యూట్యూబ్ క్రియేటర్స్ కు పెద్ద పెద్ద లైటింగ్ సెటప్ లేకుండానే  నైట్ ఎఫెక్ట్ లో ఐన ఫొటోస్ మరియు వీడియోస్  పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ తో తీసుకోవచ్చు

Mar 24, 2023 - 14:46
Mar 24, 2023 - 14:47
 0  119
Zhiynu మోల్స్  G60 మరియు X 100 మినీ  మోంనోలైట్స్

 ఫోటోస్పాట్ : వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ , యూట్యూబ్ క్రియేటర్స్ కు పెద్ద పెద్ద లైటింగ్ సెటప్ లేకుండానే  నైట్ ఎఫెక్ట్ లో ఐన ఫొటోస్ మరియు వీడియోస్  పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ తో తీసుకోవచ్చు . వివరాల్లోకి వెళ్తే . zhiyun కంపెనీ MOLUS G60 మరియు X100 Mini మోంనోలైట్స్ ను రిలీస్ చేసింది చూడటానికి పోకెట్ హార్డ్ డిస్క్ అంతటి పరిమాణం లో ఉన్న ఈ  X100 మినీ మోనోలైట్ పనితీరు లో మాత్రం చాల పెద్దదే అని చెపుకోవచ్చు అంత చిన్న పరిణ లో ఉన్న ఈ లైట్ 10.6 oz బరువు కలిగి 2700 నుండి 6500K వరకు యాంబియంట్ లైటింగ్ పరిస్థితులను సులభంగా  మార్చుకునే లా వేరియబుల్ కలర్ రేంజ్‌ తో పాటు . 0 నుండి 100 % వరకు బ్లర్ నెస్  ను అడ్ జెస్ట్ చూసుకోవచ్చు ,అధిక CRI మరియు TLCI రేటింగ్‌లతో ఖచ్చితమైన రంగు రెండరింగ్ కోసం బాగా అమర్చబడి ఉంది. G60 మినీ రిఫ్లెక్టర్ మరియు డోమ్ డిఫ్యూజర్ వంటి సులభ ఉపకరణాలతో వస్తుంది, వీటితో పాటు  zhiyun వైర్ లెస్ ఆపరేటింగ్ కాకుండా మొబైల్ అప్ ద్వారాకూడ దీనిని రన్ చేయవచ్చు . బ్రెట్ నెస్ మరియు కలర్ అడ్జస్ట్ కోసం వెనక భాగం లో ఈజీ గా వాడుకునే విదంగా దీని తయారు చేసారు , చూడటానికి రేబీడు ఒకే తీరుగా ఉన్న చిన్న చిన్న మార్పులను అయితే గుర్తించవచ్చు G60  USB-C కేబుల్ సహాయంతో హర్జి చేసుకోవచ్చు తో ఛార్జ్ చేయవచ్చు అలాగే ఆప్షనల్  బ్యాటరీస్ తో కూడా వాడుకోవచ్చు ,MOLUS G60 మరియు X100 Mini మోంనోలైట్స్  ప్రత్యేకించి వెడ్డింగ్ ఫోటోషూట్ ,యూట్యూబ్ వీడియోస్ , ఇంటర్వ్యూ ల కోసం డిజైన్ చేసారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow