SmallRig RC 220D 220W స్టూడియో స్పాట్ లైట్స్
ఫోటోస్పాట్ : స్మాల్ రిగ్ కంపెనీ మరో అద్భుతమైన వీడియో లైట్ ను SmallRig RC 220D 220W స్టూడియో స్పాట్ లైట్స్ పేరిట మార్కెట్ లో తీసుకొచ్చింది. లైవ్ స్ట్రీమింగ్ ,స్టూడియో లైటింగ్ ,అవుట్ డోర్ షూట్ చాల ఉపయోగపడుతుంది

ఫోటోస్పాట్ : వీడియో లైటింగ్ స్పాట్ లైట్స్ రంగంలో మార్కెట్ లో మంచి పేరుని సంపాదించుకున్న స్మాల్ రిగ్ గత ఏడాది SmallRig RC 220D 220W స్టూడియో స్పాట్ లైట్స్ పేరిట మార్కెట్ లో తీసుకొచ్చింది విషయం తెలిసిందే వచ్చిన ఏడాదే మార్కెట్ లో మంచి ప్రోడక్ట్ అనే పేరుని తెచుకున్నది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియో గ్రఫీ రంగాల్లో మన్నికకమైన పనితీరుని కనబరుచుతుంది దీని లో స్పెసిఫికేషన్ విషయానికి వస్తే రెండు వైపులా లైట్ అద్జుస్త్ చేసుకోవచ్చు నైట్ లైట్ ఎఫెక్ట్ లో ఫ్లాష్ ,పేపరైజ్ ,లైటింగ్ ,పార్టీ ,టీవీ, ఫ్లేమ్ ,ఫైర్ వర్క్స్ వంటి నైట్ ఎఫెక్ట్ లైటింగ్ ఆప్షన్స్ కలిగి ఉన్నది ,270 డిగ్రీస్ స్మూత్ టిల్ట్ అడ్జస్ట్ మెంట్ ,కాంపాక్ట్ అండ్ పోర్టుబుల్ బాగ్ సౌకర్యంతో బ్యాగ్ తో ఎక్విప్మెంట్ కి మంచి సపోర్ట్ ను అందిస్తుంది దీని డ్యూయల్ బ్యాటరీ బ్యాకప్ తో ఎక్కువ కాంతిని ప్రకాశిస్తుంది రిఫ్లెక్టర్ లేకుండా 1M (3.3 ఫీట్స్ ) వద్ద 10,100 లక్స్ మరియు హైపర్ రిఫ్లెక్టర్ (ప్యాకేజీతో సహా)తో 1M (3.3 ఫీట్స్ ) వద్ద 98,700 లక్స్, లైటింగ్ ను ఇస్తుంది ఇతర సాధారణ వాటితో పోలిస్తే చాల మన్నికైనది సాధారణ 200W~250W వీడియో లైట్ మాత్రం 65000Lux @1M మాత్రమే చేరుకోగలదు. ఇది ప్రకాశిస్తున్నప్పుడు ఓవర్ హీట్ 60℃ (140°F) వెళ్ళగానే అటోమెటిక్ గా కూలింగ్ ఫ్యాన్ సహాయం తో కంట్రోల్ చేయగలదు , లైవ్ స్ట్రీమింగ్ ,స్టూడియో లైటింగ్ ,అవుట్ డోర్ షూట్ చాల ఉపయోగపడుతుంది https://a.co/d/ai7VEg7
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






