పల్నాడు లో బ్రెయిన్ స్ట్రోక్ తో ఫోటోగ్రాఫర్ మృతి
ఫోటోస్పాట్ : పల్నాడు జిల్లా లో బ్రెయిన్ స్ట్రోక్ తో ఫోటోగ్రాఫర్ మృతి వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన కొవూరి రఘుచంద్ర అనే వ్యక్తి రెండు దశాబ్దాల పాటు ఫోటోగ్రఫీ వృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు అయితే మొన్న అనగా శుక్రవారం రోజు ప్రోగ్రాం ముగించుకొని ఇంటికి రాగానే అయినా అస్వస్థకు గురైనారు

ఫోటోస్పాట్ : పల్నాడు జిల్లా లో బ్రెయిన్ స్ట్రోక్ తో ఫోటోగ్రాఫర్ మృతి వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన కొవూరి రఘుచంద్ర అనే వ్యక్తి రెండు దశాబ్దాల పాటు ఫోటోగ్రఫీ వృత్తిని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు అయితే మొన్న అనగా శుక్రవారం రోజు ప్రోగ్రాం ముగించుకొని ఇంటికి రాగానే అయినా అస్వస్థకు గురైనారు కుటుంబసభ్యులు మరియు తోటి ఫోటోగ్రాఫర్స్ సహాయం తో హాస్పటిల్ కి తీసుకెళ్లగా ప్రరిక్షాల నిమిత్తం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని వెంటనే ఆపరేషన్ చేయకుంటే ప్రమాదం కానీ ఆపరేషన్ కి 6 లక్షలు ఖర్చు అవుతుంది అని డాక్టర్స్ అన్నారు . విషయం తెలుసుకున్న తోటి ఫోటోగ్రాఫర్స్ ఆర్ధిక సహాయాన్ని అందించే పనుల్లో ఉండగా ఈ లోపే పరిస్థితి విషమించి కొవూరి రఘుచంద్ర కన్ను మూసారు ఈ విషాదం కుటుంబ సభ్యులు మరియు తోటి ఫోటోగ్రాఫర్స్ శోకసంద్రం లో మిమునిగి పోయారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






