వినాయక చవితిని పురస్కరించుకొని ఆల్బమ్ పాయింట్ V6.03 విడుదల

ఫొటోపట్ : ఎడిట్ పాయింట్ ఇండియా ఆఫీస్ లో ఘనంగా  వినాయక చవితిని  ఉత్సవాలు ప్రారంభం ఈ రోజున వినాయక చవితిని పురస్కరించుకొని ఎడిట్ పాయింట్ ఇండియా వారు పూజాపురస్కారాలు నిర్వహించి ఆ గణ నాధుడి కి  సమర్పించుకున్నారు .  శ్రీ  గణనాథుడి  ఆశీస్సులతో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఆల్బమ్ పాయింట్ సరికొత్త అప్డేట్ అందుబాటులోకి రానున్నది

Sep 18, 2023 - 12:16
 0  358
వినాయక చవితిని పురస్కరించుకొని ఆల్బమ్ పాయింట్ V6.03 విడుదల

ఫొటోపట్ : ఎడిట్ పాయింట్ ఇండియా ఆఫీస్ లో ఘనంగా  వినాయక చవితిని  ఉత్సవాలు ప్రారంభం ఈ రోజున వినాయక చవితిని పురస్కరించుకొని ఎడిట్ పాయింట్ ఇండియా వారు పూజాపురస్కారాలు నిర్వహించి ఆ గణ నాధుడిన కి  సమర్పించుకున్నారు .  శ్రీ  గణనాథుడి  ఆశీస్సులతో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఆల్బమ్ పాయింట్ సరికొత్త అప్డేట్ అందుబాటులోకి రానున్నది , ఎన్నో సరికొత్త అప్డేట్ తో ఆల్బం డిజైనింగ్ మరియు ఫోటో ఎడిటింగ్ కి సంబంధించి AI టెక్నాలజీ తో విడుదల అవుతుందని ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మెన్స్ డా ఇప్పలపల్లి రమేష్ తెలియచేసారు .. ఈ రోజు వినాయక చవితి సందర్బంగా పూజ కార్యక్రమాలతో ప్రారంభించి రేపటి నుండి అందరికి అందుబాటులో ఉండేటట్టు తీసుకువస్తున్నామని వారు తెలియాజేసారు . అందరు విజయ గణపతి అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు సదా సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేసారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow