కొవ్వూరులో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే సంబరాలు

ఫోటోస్పాట్ : ఎన్నో విలువైన రుపాలను ఇప్పటికీ ఎప్పటికీ ఏనాటికైనా నిలిచి ఉండేది ఫోటో మాత్రమే అని తూర్పుగోదావరి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు గెల్లా రాజబాబు అన్నాడు. 184వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా నవ్వండి నవ్వండి అంటూ మన నవ్వు కోసం తాపత్రయపడే ప్రోత్సహించే ఒకే ఒక్క వ్యక్తి ఫోటోగ్రాఫర్.

Aug 19, 2023 - 18:43
 0  55
కొవ్వూరులో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే సంబరాలు

ఫోటోస్పాట్ : ఎన్నో విలువైన రుపాలను ఇప్పటికీ ఎప్పటికీ ఏనాటికైనా నిలిచి ఉండేది ఫోటో మాత్రమే అని తూర్పుగోదావరి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు గెల్లా రాజబాబు అన్నాడు. 184వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా నవ్వండి నవ్వండి అంటూ మన నవ్వు కోసం తాపత్రయపడే ప్రోత్సహించే ఒకే ఒక్క వ్యక్తి ఫోటోగ్రాఫర్. మారుతున్న ఆధునిక టెక్నాలజీ చూపించిన మహోన్నతుడు ఫోటోగ్రాఫర్స్ పితామహుడు లూయిస్ డాగురె ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్ఞాపకం చేసుకుంటూo జరిగింది ఆయన చూపించిన మార్గంలోనే ఈరోజు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు ఉద్యోగాలు లేకపోయినా ఫోటోగ్రాఫర్స్ వృత్తిని ఎంచుకుని జీవనం సాగిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం జిల్లా యూనియన్ పిలుపుమేరకు ఆయా మండలాల్లో ఈరోజు ఫోటోగ్రాఫర్స్ ఘనంగా జరిగింది. ఫోటోగ్రాఫర్ డే ఆయా చోట్ల సేవా కార్యక్రమాలు జరిగినవి మరియు మొక్కల నాటడం కొద్ది మందికి అన్న సమరాదన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పోకల రవి. శ్రీరంగం శ్రీనివాస్. పోకల శ్రీనివాస్. వై మధు .దేశభత్తుల శీనువాస్.గేల్లా సాగర్. బరిస్. గోవింద్ .మన్మోహన్. శశాంక్. కాజా. పోసి రత్నం. విజయ్ . ఆర్కే మధు తదితరులు పాల్గొన్నారు . 

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow