విజయవాడలో జూలై  5 తేదీన Z8 కెమెరా ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : కెమెరా రంగాల్లో అగ్రగామి లో ఒకటైన నికాన్ కంపెనీ నుండి Z8 కెమెరా ను లాంచ్ చేయనున్నారు , విజయవాడలో  జూలై  5 తేదీన ఫార్చ్యూన్ మురళి పార్క్ నందు Z8 అల్టిమేట్ హైబ్రిడ్ మిర్రర్‌లెస్ . బిల్ట్ 12బిట్ N-Raw, 8.3k/60p | 4.1k/120p యాక్షన్ కెమెరాను

Jun 30, 2023 - 13:51
Jun 30, 2023 - 14:21
 0  337
విజయవాడలో జూలై  5 తేదీన  Z8 కెమెరా ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : కెమెరా రంగాల్లో అగ్రగామి లో ఒకటైన నికాన్ కంపెనీ నుండి Z8 కెమెరా ను లాంచ్ చేయనున్నారు , విజయవాడలో  జూలై  5 తేదీన మధ్యానం 2 గంటలకు ఫార్చ్యూన్ మురళి పార్క్ నందు Z8 అల్టిమేట్ హైబ్రిడ్ మిర్రర్‌లెస్ . బిల్ట్ 12బిట్ N-Raw, 8.3k/60p | 4.1k/120p యాక్షన్ కెమెరాను ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమం లో నికాన్ ఇండియా అంబాసిడర్ విజయ్ ఈసం గారు నికాన్ ఇండియాఇన్ఫ్లుయెన్సుర్ నాని నరేంద్ర గారు ప్రముఖులు 35mm Arts మరియు పరిశ్రమకు చెందిన అనేక మంది నిపుణులు ,హాజరు కానున్నారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow