తిరుపతి లో ఫొటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలు

ఫోటోస్పాట్ : తిరుపతి ఫోటో& వీడియోగ్రఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో 184 వ ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలను స్థానిక లీలామహల్ సర్కిల్ , జస్వంత్ స్టూడియో నందు కెమెరా పితామహుడు లూయిస్ జాక్వెన్ మండే డాగురే గారి చిత్రపటానికి   పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు

Aug 19, 2023 - 19:18
 0  162
తిరుపతి  లో  ఫొటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలు

ఫోటోస్పాట్ : తిరుపతి ఫోటో& వీడియోగ్రఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో 184 వ ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలను స్థానిక లీలామహల్ సర్కిల్ , జస్వంత్ స్టూడియో నందు కెమెరా పితామహుడు లూయిస్ జాక్వెన్ మండే డాగురే గారి చిత్రపటానికి   పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్స్ అంత ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ  సంబురాలు జరుపుకున్నారు . ఈ కార్యక్రంలో అధ్యక్షులు ఎం .రాంబాబు , ప్రధాన కార్యదర్శి  అది శేషయ్య నాయుడు , మాజీ అధ్యక్షులు సురేష్ బాబు ,ఉపాధ్యక్షులు దొరబాబు ,సంయుక్త కార్యదర్శి ఉమామహేశ్వర్ , మునికేశువులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు నీలకంటేశ్వర్ రావు ,వినోద్ , తదితరులు పాల్గొన్నారు .  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow