వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ క్యాండిల్ ప్రదర్శన
ఫోటోస్పాట్ : వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ క్యాండిల్ ప్రదర్శన . రావులపాలెం లో హత్యకు గురైన మధురవాడకి చెందిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కళ్యాణ్ ఆత్మకి శాంతి చేకూరాలని వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు మధురవాడ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో శాంతియుత
ఫోటోస్పాట్ : వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ క్యాండిల్ ప్రదర్శన . రావులపాలెం లో హత్యకు గురైన మధురవాడకి చెందిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కళ్యాణ్ ఆత్మకి శాంతి చేకూరాలని వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు మధురవాడ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో శాంతియుత క్యాండిల్ ప్రదర్శనను నిర్వహించారు . మహా విశాఖ 6 వార్డు పరిధి శిల్ప రామం జాతర వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రం లో సుమారు 200 కు పైగా ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు , అనంతరం వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మధు గారు కుటుంబాన్ని పరామర్శించారు . మీడియా తో మాట్లాడుతూ మన ఆంధ్ర ప్రదేశ్ లో ఇటువంటి దుర్ఘటన జరగడం చాల బాధాకరం అని డబ్బు మీద అత్యాశ వాళ్ళ సాయి నిండుప్రాణం బలైపోయింది అని ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబానికి సయసహకారాలు అందించాలని వారు కోరారు తరువాత మధువాడ అధ్యక్షుడు నాగోతు నరసింహ నాయుడు మాట్లాడుతూ కెమెరాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిచేడం సంన్యసం కాదని గతం లో కూడా విలువైన వస్తువులకు భౌతిక దాడులు జరిగేవి అని ఇప్పుడు ప్రాణాలు తీసేదాకా రావడం జరిగింది అని అవుట్ డోర్ షూట్ కి వెళ్లే వాళ్ళు జాగర్తగా ఉండాలని అయన కోరారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?