కెమెరాస్ కోసం ఫోటోగ్రాఫర్ ని దారుణ హత్య

ఫోటోస్పాట్ : విశాఖ జిల్లా మధురవాడలో ఫోటోగ్రాఫర్ దారుణహత్య . ప్రీ వెడ్డింగ్ షూట్ ఉన్నదంటూ పిలిచి హతమార్చిన హంతకుడు . హంతకుడు కూడా ఫోటోగ్రాఫర్ అవ్వడం విశేషం . వివ్లరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా మధురవాడలో దారుణం చోటుచేసుకున్నది . మధురవాడ కు చెందిన సాయి అనే ఫోటోగ్రాఫర్ ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తూ ఉండే వాడు 10 రోజుల క్రితం  షణ్ముఖ్ అనే యువకుడు ఆన్లైన్ బుకింగ్ పేరుతో  పరిచయం అయ్యాడు

Mar 4, 2024 - 11:19
 0  1801
కెమెరాస్ కోసం ఫోటోగ్రాఫర్ ని దారుణ హత్య

ఫోటోస్పాట్ : విశాఖ జిల్లా మధురవాడలో ఫోటోగ్రాఫర్ దారుణహత్య . ప్రీ వెడ్డింగ్ షూట్ ఉన్నదంటూ పిలిచి హతమార్చిన హంతకుడు . హంతకుడు కూడా ఫోటోగ్రాఫర్ అవ్వడం విశేషం . వివ్లరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా మధురవాడలో దారుణం చోటుచేసుకున్నది . మధురవాడ కు చెందిన సాయి అనే ఫోటోగ్రాఫర్ ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తూ ఉండే వాడు 10 రోజుల క్రితం  షణ్ముఖ్ అనే యువకుడు ఆన్లైన్ బుకింగ్ పేరుతో  పరిచయం అయ్యాడు  ఫిబ్రవరి 26 న ఒక ప్రీ వీడింగ్ షూట్ ఉన్నది అంటూ ఆ షూట్ మనం తీస్తే మనకు సినిమాలో  ఆఫర్స్ కూడా వస్తాయి అంటూ మాయమాటలు ఆశచూపాడు నిజమే అని నమ్మిన సాయి విశాఖ నుంచి  ట్రైన్ లో రాజమండ్రి కి బయలుదేరాడు అక్క షణ్ముఖ్ సాయి ని రిసీవ్ చేసుకొని ఓ కారు కిరాయి కి తీసుకోని రావులపాలెం పరిసర ప్రాంతాల్లోకి సాయి ని తీసుకెళ్లగా . అనుమానం వాచిన సాయి వారు వచ్చిన కారును  ఫోటో మరియు షణ్ముఖ్ యొక్క నెంబర్ వాళ్ళ అమ్మకి మెసేజ్ ను పంపించాడు . కొద్దీ సమయం తరువాత నా ఫోనో స్విచ్ అవుతుంది  నేను షూట్ కి వచ్చాను నా ఫోన్ కలవక పోతే ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి అంటూ తల్లితో  చివరిసారిగా మాట్లాడాడు. సరే అని సంధానం ఇచ్చింది . ఆ తరువాత ఇద్దరు  ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం తో  కంగారుతో పోలీస్ పిరియదు ఇచ్చింది . వెంటనే విచారణ  మొదలుపెట్టిన పోలీస్ లు కీలక ఆధారాలు సేకరించిన పోలీస్ లు షణ్ముఖ్ రావులపాలెం లో ఉన్నట్టు గా గుర్తించారు . ఈ నెల 1 న సాయి తల్లి తండ్రులతో కలిసి రావులపాలెం షణ్ముఖ్ ఇంటికి వెళ్లగా అప్పటికే షణ్ముఖ్ పరారీలో ఉన్నాడు . షణ్ముఖ్ తల్లి తండ్రులను విచారించగ సాయి కెమెరాలు బయట పడ్డాయి. షణ్ముఖ్ తండ్రిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు . షణ్ముఖ్ ఫోన్ ను ట్రేస్ చెయ్యగా అన్నవరం లో ఉన్నట్టు తెలుసుకొని వెళ్లగా అంతలోపే  షణ్ముఖ్ పారిపోయాడు , ఇంకో కీలక ఆదరాన్ని సేకరించిన పోలీస్ లు షణ్ముఖ్ కు ఒక అమ్మాయితో పరిచయం ఉందని తెలుసుకొని ఆ అమ్మాయి ఫేస్ బుక్  నుంచి షణ్ముఖ్ కు మెసేజ్ దానికి షణ్ముఖ్ స్పందించగా  ట్రేస్ చేసి షణ్ముఖ్ పట్టుకున్నారు . అనంతరం షణ్ముఖ్ విచారించగా సాయి కామెరాస్  పైన మొహం తోనే అతను చంపాను అని శవాన్ని ఇసుకలో కప్పెట్టానని షణ్ముఖ్ చెప్పాడు .  కెమెరా విలువ 15 లక్షలు ఉంటుంది అని వాటికోసమే తనని చంపేశానని షణ్ముఖ్ విచారణలో తెలిపినట్టు పోలీస్ లు చెప్పారు .    

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow