ఆదోని లో APVWA ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు

ఫోటోస్పాట్ : ఆదోని లో APVWA ( రి.నెం 154/2017 ) అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 186 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని గాంధీ పార్కులో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసాక కెమెరా పితామహుడు లూయిస్ డాగురే గారి చిత్ర పటానికి స్మరించుకున్నారు

Aug 20, 2023 - 11:14
 0  52
ఆదోని లో APVWA  ఆధ్వర్యంలో  ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు

ఫోటోస్పాట్ : ఆదోని లో APVWA ( రి.నెం 154/2017 ) అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 186 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని గాంధీ పార్కులో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసాక కెమెరా పితామహుడు లూయిస్ డాగురే గారి చిత్ర పటానికి స్మరించుకున్నారు .  అనంతరం స్థానిక శాసన సభ్యులు Y సాయిప్రసాద్ రెడ్డి గారిని , యువనేత జయ మనోజ్ రెడ్డిని  కలిసి పుల మాలలు వేసి శాలువతో గౌరవించడం జరిగింది. అనంతరం ప్రస్తుత సమాజంలో ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వినిపించి ప్రభుత్వం తరపున  సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో K పురుషోత్తం , శ్రీనివాసులు , విజయ్ , మురళి , భగీరత్ , రాముడు ,విశ్వనాథ్ , చక్రవర్తి , బషీర్ , రాంగోపాల్ రెడ్డి , జిలాన్, రవి, తదితరులు పాల్గొన్నారు.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow