ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ గారికి తోడుగా నిలుద్దాం
ఫోటోస్పాట్ : ఫోటో ట్రేడ్ ఎక్స్పోస్ లో హెల్త్ క్యాంపులు నిర్వహించి ఎంతో మంది ఫోటోగ్రాఫర్లకు నిస్వార్థంగా సహాయం చేసిన శ్రీధర్ (ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు)ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు జీబీయస్ వైరుస్ సోకడం తో అతని రెండు చేతుల్లో బలాన్ని కోల్పోయారు.
ఫోటోస్పాట్ : ఫోటో ట్రేడ్ ఎక్స్పోస్ లో హెల్త్ క్యాంపులు నిర్వహించి ఎంతో మంది ఫోటోగ్రాఫర్లకు నిస్వార్థంగా సహాయం చేసిన శ్రీధర్ (ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు)ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు జీబీయస్ వైరుస్ సోకడం తో అతని రెండు చేతుల్లో బలాన్ని కోల్పోయారు. వైద్య లు ఆరునెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు . నేపధ్యం లో ఆరు నెలలు పాటు ఎటువంటి సంపాదన లేకుండా కుటుంబాన్ని పోషించాలి అంటే చాల కష్టం. ఈ సమయంలో శ్రీధర్‌కి సహాయంగా ఉండాలి . ప్రతి చిన్న సహకారం అతని ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మరియు అతనికి ఆత్మస్థైర్యం నింపడానికి దోహద పదుతుందని ఆశిస్తున్నాం.తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని మరియు మళ్ళీ పని చేసుకునే పరిస్థితికి రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మనవంతు సహకారంచేద్దాం ..
విరాళం ఇవ్వడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి:
https://www.tpvpaorg.in/swp/helpsridhar
ఇచ్చిన విరాళం వివరాలు తెలుసుకునేందుకు క్రింది లింక్ క్లిక్ చేయండి:
https://www.tpvpaorg.in/swp/0001srfund
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?