సంగీత దర్శకుల కోటి గారి చేతులమీదుగా ఫోటోఫీనా 2023 ప్రారంభం
ఫోటోస్పాట్ : ప్రముఖ సంగీత దర్శకుల కోటి గారి చేతులమీదుగా ఫోటోఫీనా 2023 ఎక్స్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఎక్సిబిషన్ ప్రారంభం వివరాల్లోకి వెళ్తే తెలంగాణ సాంస్కృతిక శాఖ ఎడిట్ పాయింట్ సంస్థ నిర్వహిస్తున్న

ఫోటోస్పాట్ : ప్రముఖ సంగీత దర్శకుల కోటి గారి చేతులమీదుగా ఫోటోఫీనా 2023 ఎక్స్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఎక్సిబిషన్ ప్రారంభం వివరాల్లోకి వెళ్తే తెలంగాణ సాంస్కృతిక శాఖ ఎడిట్ పాయింట్ సంస్థ నిర్వహిస్తున్న ఫోటోఫీనా 2023 ఎక్సిబిషన్ ఈ రోజు హటహాసంగా ప్రారంభమైంది ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారి రిబ్బను కత్తిరించి ఎక్సిబిషన్ ని ప్రారంభించారు అనంతరం అయన ఫోటోఫీనా స్టాల్స్ అన్నిటిని సందర్శించారు అయన మాట్లాడాడుతూ ముందుగా ఇంతటి గొప్ప ఎక్సిబిషన్ కు నన్ను ఆహ్వానించినదుకు నిర్వాహకులు ఇప్పలపల్లి రమేష్ గారి కి కృతజ్ఞతలు ఫోటోగ్రాఫర్స్ కోసం అత్యాధునిక టెక్నాలజీ ని పొందుపరిచారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సదవినియోగం చేసుకోవాలని అయన కోరారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






