అరకు వ్యాలీ లో ఫోటోగ్రఫీ వర్క్‌షాప్

ఫోటోస్పాట్ :  అరకు వ్యాలీ లో ఫోటోగ్రఫీ వర్క్‌షాప్.  సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” (SAP) ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 77వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " అరకు వ్యాలీ  "లో 2024, జనవరి 29వ తేది నుండి జనవరి 31వ తేది వరకు( 3D/2Nights ) మూడు రోజుల పాటు  నిర్వహించడం జరుగుతుంది.

Jan 12, 2024 - 16:16
 0  673
 అరకు వ్యాలీ లో ఫోటోగ్రఫీ వర్క్‌షాప్


ఫోటోస్పాట్ :  అరకు వ్యాలీ లో ఫోటోగ్రఫీ వర్క్‌షాప్.  సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” (SAP) ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 77వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " అరకు వ్యాలీ  "లో 2024, జనవరి 29వ తేది నుండి జనవరి 31వ తేది వరకు( 3D/2Nights ) మూడు రోజుల పాటు  నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్ షాప్ నందు అందమైన మోడల్స్ తో ''ఫైన్ఆర్ట్ పోట్రేచర్,  ఫ్యాషన్ & గ్లామర్ " మరియు ట్రైబల్  సబ్జెక్టు గా , ఫ్రేమింగ్, కంపోజిషన్, కలర్ మేనేజెమెంట్ చేయడం ఎలా ? బ్యాలన్స్  చేయడం ఎలా? జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొనడం ఎలా?..తదితర అంశాలతో ...  ఫోటోగ్రాఫర్లలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించబడుతుంది . ఈ వర్క్‌షాప్‌లో స్పాట్ కాంపిటీషన్స్ 4కేటగిరిలలో(జనరల్,పొట్రేచర్,ఫ్యాషన్ & గ్లామర్ ) నిర్వహించడం జరుగుతుంది. విజేతలకు శాప్ ట్రోఫీ తో పాటు  గోల్డ్, సిల్వర్ , బ్రోంజ్ పతకాలు మరియు సర్టిఫికెట్స్ ( 25 + ) అందజేయబడతాయి. ప్రవేశ రుసుము రూ. 9,999/- (టీ,టిఫిన్,లంచ్,భోజనం, విశాఖపట్నం  నుండి  విశాఖపట్నం  వరకు రవాణా మరియు   వసతి సౌకర్యాలతో కలిపి)... తేదీ 15 జనవరి , 2024 లోపు ముందుగా 4,000 /- చెల్లించి  రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి సిగ్మా అకాడమీ అంతర్జాతీయ మెంబర్షిప్ సభ్యత్వం ఉచితముగా ఇవ్వబడును , దీని ద్వారా ఒక సంవత్సరం పాటు 10  ఫోటోవాక్ లను 10 ప్రాంతీయ ఫోటోగ్రఫీ వర్కుషాప్ లకు అనుమతించబడును అని , రిజిస్ట్రేషన్లు ప్రారంభించబడం జరిగింది అని మరిన్నివివరాలకు సంప్రదించండి.... యం.సి. శేఖర్ - సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ , హైదరాబాద్   70956 92175, 80080 21075 వారు కోరారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow