ఎమ్మెల్యే ని కలిసిన యూనియన్ సభ్యులు
ఫోటోస్పాట్ : కామారెడ్డి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారిని కలిసి ఫోటో భవనం నిర్మాణానికి 500 గజాల స్థలాన్ని కేటాఇంచాలి అని యూనియన్ సభ్యులు అంత వారి క్యాంప్ ఆఫీస్ లో కలిసి కోరడం జరిగింది

ఫోటోస్పాట్ : కామారెడ్డి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారిని కలిసి ఫోటో భవనం నిర్మాణానికి 500 గజాల స్థలాన్ని కేటాఇంచాలి అని యూనియన్ సభ్యులు అంత వారి క్యాంప్ ఆఫీస్ లో గురువారం రోజునా కలిసి కోరడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించడం జరిగింది కొద్ది రోజుల్లో మీకు స్థలాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు జిల్లా యూనియన్ తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మరియు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






