మొబైల్ లో ఫొటోస్ తీసి ఇంటెర్నేషన్ బుక్ అఫ్ రికార్డు సాధించాడు
ఫోటోస్పాట్ : మారుతున్నకాలనుసారంగా ప్యాషన్ తో ఫోటోగ్రఫీ నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తూనే ఉన్నది , నేర్చుకుంటున్న ప్రతివారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నో , ప్యాషన్ ఫోటోగ్రఫీ , సినిమాటోగ్రఫీ ఏదో ఒక రంగం లో తమ సత్తా ను చాటుతూ వస్తూనే ఉన్నారు

ఫోటోస్పాట్ : మారుతున్నకాలనుసారంగా ప్యాషన్ తో ఫోటోగ్రఫీ నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తూనే ఉన్నది , నేర్చుకుంటున్న ప్రతివారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నో , ప్యాషన్ ఫోటోగ్రఫీ , సినిమాటోగ్రఫీ ఏదో ఒక రంగం లో తమ సత్తా ను చాటుతూ వస్తూనే ఉన్నారు , కాని మొబైల్ లో ఫొటోస్ తీసుకుంటూ ఇంటెర్నేషన్ బుక్ అఫ్ రికార్డు సాధించాడు . వివరాల్లో కి వెళ్తే తిరుపతికి చెందిన ఐనేష్ సిద్దార్ధ్ సంపాదన లేనటివంటి మైక్రోస్ ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్నారు తను ఆ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం తన కాలేజీ రోజుల్లో నుంచి మొబైల్ లో ఫొటోస్ తీస్తూ ఉండే వాడు కానీ అందరిలా కాకుండా తను నేచర్ లోని బ్యూటీ ని క్యాప్చర్ చేసే వద్దు ఆలా మొబైల్ తీస్తూ మొబైల్ ఫోటోగ్రఫీ కి అవసరం అయ్యే లెన్స్ తీసుకోని తిరుపతి అడవుల్లో సంచరిస్తూ 150 కి పైగా మైక్రో పిసెస్స్ ను మొబైల్ లో తీసినందుకు గాను ఇంటెర్నేషన్ బుక్ అఫ్ రికార్డు ఇచ్చారు ఇందు లో 18 సంవత్సరాలు గా అంతరించి పోయిన అరుదైన బ్లాక్ పర్చేర్ డ్రాగన్ ఫ్లై (తూనీగ ) , సెలర్ కూలింగ్ వుడి ( సాలెపురుగు ) లను 8 గంట పాటు కష్టపడి ఆ ఫొటోస్ తీసాడు దీనికి తోడు గా చిత్తూర్ జిల్లా వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మొదటి బహుమతి ని అందుకున్నాడు ,
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






