డిజిటల్ భారత్ ద్వారా ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ ఉచితంగా ID కార్డ్స్

ఫోటోస్పాట్ : డిజిటల్ భారత్ ద్వారా ఫోటోగ్రఫీ - వీడియోగ్రఫీ రంగానికి చెందిన అసోసియేషన్ మెంబర్లకు ఈరోజు నుంచి 23-10-2023 డిజిటల్ RF ID CARD టెక్నాలజీని ఉచితంగా ఇస్తున్నట్లు డిజిటల్ భారత్ చైర్మన్ యన్ గోపి కృష్ణారెడ్డి (మేఘాలయ డిజిటల్స్) తెలిపారు. ఈ డిజిటల్ RF ఐడి కార్డ్ ద్వారా ఎవరు కూడా ఐడి కార్డ్ ని డూప్లికేట్ చేయడానికి వీలు ఉండదు అసోసియేషన్ లీడర్ డేటా ఎంటర్ చేసిన వెంటనే మీ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకునీ ప్రింటింగ్ అవకాశం కలదు ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేయడం వల్ల అసోసియేషన్ మెంబెర్స్ వాళ్లు లోకల్ లోకి కొత్తగా వచ్చి ఈవెంట్ ఫోటోగ్రఫీ చేస్తున్నవారు అసోసియేషన్ సభ్యుల అవునా- కాదా అని మొబైల్ ద్వారా తెలుసుకునే అవకాశం కలదు ఈ డిజిటల్ RF ఐడి కార్డ్ టెక్నాలజీని రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో, మండల స్థాయిలో అసోసియేషన్ వర్గాలకు సంబంధం లేకుండా ఏ అసోసియేషన్ కైనా ఉచితంగా ఇస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అసోసియేషన్ వారు వినియోగించుకోవలసిందిగా తెలిపారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






