ఫుజిఫిల్మ్ నుంచి X-S20 పేరుతో మరో కెమెరా
ఫోటోస్పాట్ : X-S20 పేరుతో ఫుజిఫిల్మ్ నుంచి మిడ్‌రేంజ్ APS-C మిర్రర్‌లెస్ మోడల్ మరో కెమెరా ఇది వ్లోగ్స్ సినిమాటిక్ వీడియో వెడ్డింగ్ సినిమాటోగ్రఫీ చేసేవాళ్లు కోసం ప్రత్యేకించి తాయారు చేసారు APS-C మిర్రర్‌లెస్ వస్తున్న కెమెరా
ఫోటోస్పాట్ : X-S20 పేరుతో ఫుజిఫిల్మ్ నుంచి మిడ్‌రేంజ్ APS-C మిర్రర్‌లెస్ మోడల్ మరో కెమెరా ఇది వ్లోగ్స్ సినిమాటిక్ వీడియో వెడ్డింగ్ సినిమాటోగ్రఫీ చేసేవాళ్లు కోసం ప్రత్యేకించి తాయారు చేసారు APS-C మిర్రర్‌లెస్ వస్తున్న కెమెరా 26MP X-Trans తో మనముందుకు తీసుకొచ్చారు దీనిలో BSI-CMOS సెన్సార్ ను ఉపయోగించగా మాక్సిమమ్ బరస్ట్ రేట్ వచ్చేసి 8fps మెకానికల్ షట్టర్ స్పీడ్ 20fps ఎలక్ట్రికల్ ను ఇచ్చారు వీడియో విషయానికి వస్తే 6K రెసొల్యూషన్ 3:2 రేషియో లో 30p వరకు ఓపెన్ గేట్ తో రికార్డు చేసుకోవచ్చు అల్ట్రా HD వీడియో విషయానికి వస్తే 4:2:2 రేషియో లో 10 బిట్ రేట్ తో 60p వరకు రికార్డు చేయవచ్చు ఇంకా దీని లో F-లాగ్ , F-లాగ్ 2 లతో సినిమాటిక్ లుక్ ను ఇస్తుంది దీనిలో LED ఉపయోగించి ఎకానమీ మోడ్ లో 800 షాట్స్ వరకు తీసుకోవచ్చు మునుపటి X-S10 కెమెరా కి X-S20 చాల వరకు ఒకే తరహా పోలికలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు డిజైన్ విషయం లో చాల వరకు మార్పులు లేకుండా చూసుకున్నారు ఈ కెమెరా ను ఇప్పుడు ఇప్పుడు ఫోటోగ్రఫి నేర్చుకునే వారు కొంత తెలిసిన వారు అర్ధం చేసుకునే లా సెట్టింగ్స్ ను పొందు పరిచారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సినిమాటిక్ వీడియో టేకర్స్ కి చాల మంచి కెమెరా గా చెప్పుకోవచ్చు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?