చరిత్ర సృష్టించబోతున్న Sony Alpha 9 III మిర్రర్ లెస్ కెమెరా
ఫోటోస్పాట్ : దిగ్గజ కంపెనీ ఒకటైన సోనీ తమ ఉనికిని చాటుతూ వస్తుంది ఫోటోగ్రఫర్స్ మరియు ఫోటోగ్రఫీ ప్రియులను ఆకర్షించేందుకు వెంట వెంటనే కెమెరా సిరీస్ ను విడుదల చేస్తూ వస్తుంది అందులో భాగంగా విడుదల చేసినటివంటి ఆల్ఫా a 7RM4, 7RM3,7RM5, a6400 మరియు FX 30
ఫోటోస్పాట్ : దిగ్గజ కంపెనీ ఒకటైన సోనీ తమ ఉనికిని చాటుతూ వస్తుంది ఫోటోగ్రఫర్స్ మరియు ఫోటోగ్రఫీ ప్రియులను ఆకర్షించేందుకు వెంట వెంటనే కెమెరా సిరీస్ ను విడుదల చేస్తూ వస్తుంది అందులో భాగంగా విడుదల చేసినటివంటి ఆల్ఫా a 7RM4, 7RM3,7RM5, a6400 మరియు FX 30 కెమెరాలకు మంచి ఆదరణ లభించింది . మార్కెట్ లో వీటి జోరు తగ్గకమునుపే మరో కొత్త ఫీచర్స్ తో మరో కెమెరా ను మనముందుకు తీసుకురానుంది . వివరాల్లోకి వెళ్తే ఈ మధ్యకాలం లో నవంబర్ 8 న సోనీ కంపెనీ Alpha 9 III పేరుతో కెమెరాను ప్రకటించింది . ప్రపంచంలోనే ఫుల్ ఫ్రేమ్ గ్లోబల్ షట్టర్ ఇమేజ్ సెన్సార్ తో వస్తున్న మొట్టమొదటి కెమెరా ఇది , దీనిలో ముఖ్యమైన కొత్త విషయాలను పొందుపరిచారు , ఇది ఏకకాలంలో అన్ని పిక్సల్స్ ను సరిచేసి పంపిచగలదు . ఇందులో ఉన్న రోలింగ్ షట్టర్ ఇమేజ్ సెన్సార్ మరియు గ్లోబల్ షట్టర్ ఇమేజ్ సెన్సార్లు 24.6 మిలియన్ పిక్సల్స్ ను కలిగి ఉన్నాయి . అడ్వాన్స్డ్ BIONZ XR ఇమేజ్ ప్రోసెసింగ్ ఇంజిన్ 8 రేట్ల ప్రోసెస్సింగ్ పవర్ ను కలిగి ఉన్నది . దీని వ్యూఫైండర్ బ్లాక్‌అవుట్ లేకుండా పూర్తి AF/AE ట్రాకింగ్4 తో 120fps వరకుకంటిన్యూస్ బరస్ట్‌లను షూట్ చేయగలదు మరియు దాని అత్యంత అధునాతన AI ప్రాసెసింగ్ యూనిట్ తో అధిక ఖచ్చితత్వం విషయాలను గుర్తిస్తుంది. ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్టు ను 1/80000 సెకండ్ వద్ద ఎటువంటి పరిస్థితుల్లో అయిన చాల సులభంగా చేయగలడు . ప్రీ -క్యాప్చర్ సహాయంతో ఎటువంటి మూమెంట్ మిస్ అవ్వకుండా చూస్తుంది , ప్రీ-క్యాప్చర్ షట్టర్ విడుదలను 0.005 నుండి 1 సెకను 12 వరకు సెట్ చేసుకొని షట్టర్ విడుదల కొంచెం ఆలస్యం అయినప్పటికీ, పక్షులు ఎగిరిపోతున్న చిత్రాల వంటి స్ప్లిట్-సెకండ్ క్షణాలను క్యాప్చర్ చేయడం సులభం చేస్తుంది. కెమెరా ముందు భాగం లో టెంపోరరిల్య్ బూస్ట్ కంటిన్యూస్ స్పీడ్ కస్టమ్ బటన్ (C5) ను ఇచ్చారు దీనిసహాయం తో సోప్ర్ట్స్ కానీ అటువంటి సందర్భాల్లో నిరంతర షూటింగ్ స్పీడ్ బూస్ట్13 షూటింగ్ బుర్స్ట్స్ సమయంలో వేగాన్ని వేగంగా పని చేస్తుంది . సబ్జెక్టు మూమెంట్ ను బట్టి AF ట్రాకింగ్ రెస్పాండ్ అవుతుంది . ఇలా చెప్పుకుంటూ పోతే రియల్ -టైం రికగ్నిషన్ AF ,వైడ్ మరియు ఫాస్ట్ ఆటోఫోకసింగ్ అండ్ ట్రాకింగ్ , ఫ్లిక్కర్ ఫ్రీ షూటింగ్ , సందర్భానికి తగ్గట్టుగా వాడుకోటానికి వీలుగా యూనిక్ ఫ్లెక్సిబుల్ టైటిల్ మానిటర్ ని ఇచ్చారు . ఇందులో పొందుపరిచినా అత్యుత్తమ టెక్నాలజీ లో ఒకటి లైటింగ్ కి సంబంధించి దీని అన్ని షట్టర్ స్పీడ్ కి తగ్గట్టుగా ఫ్లాష్ ను సింక్ అయ్యేల పొందుపరిచారు . ఇవే కాకుండా ఫుల్ క్వాలిటీ మరియు ఫుల్ ఫ్రేమ్ మూవీస్ ను రికార్డింగ్ చేసుకోవచ్చునని క్లియర్ మీమొ వాయిస్ రికార్డింగ్ వంటి విషియాలను పొందుపరిచారు . రగుడ్ లుక్ తో చూడటానికి చూడటానికి గంబిరంగా ఉన్న చాల లైట్ గా ఉంటుంది అని వారు తెలిపారు . డి పని తీరు గురుంచి టెయిలియాలి అంటే మార్కెట్ లోకి వచ్చేవరకు వేచి ఉండాల్సిందే .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?