వనస్థలిపురం ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్స్

ఫోటోస్పాట్ : వనస్థలిపురం ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ కమిటీ నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులను ఎన్నుకోవడం జరిగింది. ఇందులో  శీలం రాంరెడ్డి ని అధ్యక్షులుగా,  ఎం. సాయి వర్మ ను  ప్రధాన కార్యదర్శిగా, టీ. రాంప్రసాద్ ను కోశాధికారిగా ప్రత్యక్ష ఓటింగ్ విధానంతో ఎన్నుకోవడం జరిగింది.

Jul 18, 2024 - 14:54
 0  1058
వనస్థలిపురం ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్స్

ఫోటోస్పాట్ : వనస్థలిపురం ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ కమిటీ నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులను ఎన్నుకోవడం జరిగింది. ఇందులో  శీలం రాంరెడ్డి ని అధ్యక్షులుగా,  ఎం. సాయి వర్మ ను  ప్రధాన కార్యదర్శిగా, టీ. రాంప్రసాద్ ను కోశాధికారిగా ప్రత్యక్ష ఓటింగ్ విధానంతో ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా లచ్చగారి వెంకటేష్ , మల్లెల బాల్ కిషన్ లు,  జాయింట్ సెక్రటరీగా కె. రవికుమార్ ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిటీ సభ్యులు సోమిరెడ్డి, ముత్యాల సంజీవ, వెంకటేష్, యస్.బి ఎన్ చారి, అనంతరెడ్డి లు గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అసోసియేషన్ సభ్యుల హక్కులను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow