శ్రీ అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం

ఫోటోస్పాట్ :  శ్రీ అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం. అన్నమయ్య జిల్లా, రాజంపేట మున్సిపాలిటీ పరధి లో గల పద్మప్రియ కల్యాణమండపం నందు శ్రీ అన్నమయ్య కమిటీ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు.

Jul 17, 2024 - 12:06
 0  959
శ్రీ అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం

ఫోటోస్పాట్ :  శ్రీ అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం. అన్నమయ్య జిల్లా, రాజంపేట మున్సిపాలిటీ పరధి లో గల పద్మప్రియ కల్యాణమండపం నందు శ్రీ అన్నమయ్య కమిటీ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు.కమిటీ లో గల ముఖ్య ఉద్దేశ్యం స్థానిక  SBI బ్యాంక్ వారితో మాట్లాడి ఫోటోగ్రఫీ రంగం లోని ఫోటో & వీడియోగ్రాఫర్స్ కు లోన్లు ఇప్పించటం కోసం బ్యాంక్ సిబ్బంది ని సమావేశం కు ఆహ్వానించి ఫోటోగ్రాఫర్స్ లోన్ల కు సంభందించిన సందేహాలకు సూచనలు లు తెలియచేయుటతో పాటు అర్హులైన ప్రతి ఫోటోగ్రాఫర్స్ కు లోన్లు వచ్చేలా ప్రయత్నం చేస్తామని కమిటీ యొక్క ప్రెసిడెంట్ పుల్లయ్య గారు తెలిపారు. తదుపరి స్థానిక ఫోటోగ్రఫీ సమస్యలపై చక్కటి వివరణ ఇచ్చి తోటి ఫోటోగ్రాఫర్స్ కు తెలియచేసారు.ఈ కార్యక్రమం లో స్థానిక SBI బ్యాంక్ సిబ్బంది తో పాటు కమిటీ యొక్క గౌరవ అధ్యక్షులు మయూరి స్టూడియో శ్రీను గారు, గౌరవ అధ్యక్షులు AR స్టూడియో నిషార్ గారు,వైష్ణవి స్టూడియో రాజా గారు, KVR ల్యాబ్ రమణ గారు, ప్రెసిడెంట్ పుల్లయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ సుబ్బు గారు, ప్రధాన కార్యదర్శి షరీఫ్ గారు, కోశాధికారి హరినాథ్ గారు, కమిటీ సభ్యులు మరియు స్థానిక తోటి ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow