సీతారామరాజు జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ యూనియన్ ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు
ఫోటోస్పాట్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. 19 ఆగస్టు.2023 శనివారం సందర్భంగా గూడెం మరియు చింతపల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో 184 సంవత్సరం కెమెరా సృష్టికర్త అయినటువంటి లూయిస్ డాగురె అనే వ్యక్తి లేకుంటే ఈరోజు ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు అతడు 1839 ఆగస్టు 19న కెమెరా సృష్టించడం వల్ల ఎంతోమందికి ఈరోజుల్లో జీవన్ ఉపాధి లభించింది ప్రకృతి అందాలకు నిలయం విశాఖ మన్యం ఏజెన్సీలో ఏ కొండలను చూసిన ఏ గిరిజన గ్రామాలన్ని మనసును దోచే ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి
ఫోటోస్పాట్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. 19 ఆగస్టు.2023 శనివారం సందర్భంగా గూడెం మరియు చింతపల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో 184 సంవత్సరం కెమెరా సృష్టికర్త అయినటువంటి లూయిస్ డాగురె అనే వ్యక్తి లేకుంటే ఈరోజు ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు అతడు 1839 ఆగస్టు 19న కెమెరా సృష్టించడం వల్ల ఎంతోమందికి ఈరోజుల్లో జీవన్ ఉపాధి లభించింది ప్రకృతి అందాలకు నిలయం విశాఖ మన్యం ఏజెన్సీలో ఏ కొండలను చూసిన ఏ గిరిజన గ్రామాలన్ని మనసును దోచే ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మండలంలోని కొన్ని దృశ్యాలను ఫొటో స్పాట్ న్యూస్ తన కెమెరాలు బంధించింది సంధ్య వేళలో సూర్యమస్తమై సమయంలో మన్యం అందాలన్నీ ఆస్వాదించాల్సిందే ప్రతి దృశ్యం ప్రకృతి గీసిన చిత్రాల వలె కనిపిస్తాయి ఎంతో ఎత్తు నుంచి జలువారే జలపాతాలు చూడడమే తప్ప వర్ణించడానికి వీలు లేదు మన్యంలో మార్మోల గిరిజన గ్రామాలు ఎక్కడ చూసినా పచ్చని పరుపుల పచ్చడి ప్రకృతి వాతావరణం ఆహ్లాద పరుస్తుంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు గిరిజన వ్యవసాయ పంటలను సాగు చేయడం వరి పంటలు పచ్చగా కనిపిస్తున్న ఈ వాటిని అనుకొని ఉన్న కొండలన్నీ ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తున్నాయి దీనితో ఎక్కడ చూసినా గిరిజన గ్రామాల్లో పచ్చని పరుపు చూపరుకులను ఆకట్టుకుంటుంది మన్యం అందాలను వీక్షించిన ప్రతి ఒక్కరు మంత్ర ముగ్గులవుతున్నారు కాలమారుతున్న కొద్ది ఫోటోగ్రఫీలో ఎంతో కొత్తదనం చోటు చేసుకుంటుంది ఒకప్పుడు మనం తీసుకున్న ఫోటోలను మనం చూసుకోవాలంటే చాలా రోజులు వేసి చూడాల్సిందే మీరు డిజిటల్ కెమెరా సెల్ఫీ కెమెరాలతో వందలాది కొద్ది ఫోటోలను వేగంగా తీస్తూ వాటిని సెకండ్లలో చూస్తున్నాం ఫోటోగ్రాఫర్ లను కృషిచేయాలని అవసరం ఎంతైనా ఉంది
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?