నిన్న జరిగిన ప్రపంచఫొటోగ్రఫీ దినోత్సవం పలుప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు వాటియొక్క వివరాలు

నిన్న జరిగిన ప్రపంచఫొటోగ్రఫీ దినోత్సవం పలుప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు వాటియొక్క వివరాలు

Aug 20, 2023 - 13:14
Aug 20, 2023 - 13:15
 0  269

1. ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ శుభాకాంక్షలు : డా . ఇప్పలపల్లి రమేష్ గారు

ఫోటోస్పాట్ : నేడు ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రలలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మన్ డా . ఇప్పలపల్లి రమేష్ గారు  శుభాకాంక్షలు తెలిపారు . స్మైల్ ప్లీజ్ అంటూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ప్రతి శుభకార్యాన్ని తమదే అనుకుంటూ తమ భుజస్కంధాలపై పై వేసుకుంటూ ప్రతి బంధం మా అనుబంధం అనుకుంటూ ఆ అనుబంధం తాలూకు అద్భుతాలను బంధిస్తూ
https://photospot.in/Happy-World-Photographers-Day-to-every-photographer:-Dr.-Ippalapally-Ramesh

2. జగ్గంపేట మండలం లో 184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము వైభవంగా జరిగింది

ఫోటోస్పాట్ : మన కళ్ళ ముందు ఎన్నో మధుర జ్ఞాపకాలను సజీవంగా ఉంచే, కాలగర్భంలో కలిసిన చరిత్రను మన ముందు ఉంచే, కరిగిపోయే కాలానికి చెరిగిపోని సాక్ష్యం ఫోటో. అయిన184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము సందర్భంగా శనివారం కాకినాడ జిల్లా ,జగ్గంపేట మండలం, జి కొత్తూరు, దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు జగ్గంపేట మండలం ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మంచాల హేమాద్రి ప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది.

https://photospot.in/184th-World-Photography-Day-was-celebrated-in-Jaggampeta-Mandal

3. బెల్లంపల్లి ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు

ఫోటోస్పాట్ :  184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని  పురస్కరించుకొని ఈరోజు బెల్లంపల్లి మండల మరియు పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వేణు గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది కాంటా చౌరస్తాలో సభ్యులందరి సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు మరియు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చే

https://photospot.in/Bellampally-celebrates-World-Photography-Day-grandly

4. తాండూర్ నియోజకవర్గం లో ఘనంగా ప్రపంచం ఫోటోగ్రఫీ దినోత్సవం

ఫోటోస్పాట్ :  ప్రపంచ ఫోటొగ్రఫీ దినోత్సవం సందర్బంగా నేడు తాండూర్ నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి, ఈ మేరకు నియోజకవర్గ లో  అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో  పట్టణం లోని  మాతా శిశు ఆసుపత్రి మరియు జిల్లా ఆసుపత్రి లో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు,

https://photospot.in/World-Photography-Day-is-celebrated-in-Tandoor-Constituency

5. నేన్నల్ మండల్ లో వైభవంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ : నేన్నల్  మండల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫి ఆధ్వర్యం లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు . ఎన్నో జ్ఞాపకాలను  సజీవంగా అందించే అద్భుతమైన కళా ప్రపంచంలో ఎక్కడ జరిగే సంఘటనలు ఫోటోలు అందిస్తూ జ్ఞాపకాలుగా సాక్షులుగా ప్రతికూలంగా ఉంచడంలో దేనికి కీలకపాత్ర సామాజిక సేవలో ఫోటోగ్రఫీ గురించి చెప్పిన తక్కువే అవుతుంది ప్రజలు సంతోషాలను సమస్యలను ఇబ్బందులను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చే కదిలికలను తీసుకొస్తూ ఉంటుంది భవిష్యత్తులో ఫోటోగ్రఫీ మరెన్నో జ్ఞాపకాలను అందించాలని కోరుకుంటూ
https://photospot.in/World-Photography-Day-celebrations-in-Nennal-Mandal

6. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుక లు

ఫోటోస్పాట్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో శనివారం రోజున రామకృష్ణాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను స్థానిక ఠాగూర్ స్టేడియం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమనికి  యూనియన్ సీనియర్ ఫోటోగ్రాఫర్ లు పాల్గొని  తోటి ఫోటోగ్రాఫర్ల తో కలసి కేక్ కట్ చేశారు.
https://photospot.in/Photography-Day-celebration-in-Ramakrishnapur-town-of-Manchiryala-district

7. అనపర్తి లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ :  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శ్రీశ్రీశ్రీ వీరులమ్మ తల్లి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అనపర్తి వారి ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి లో గల శ్రీ తేతలి రామిరెడ్డి మంగయమ్మ చారిటీస్ మహిళ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిపారు. 

https://photospot.in/World-Photography-Day-celebrations-in-Anaparthi

8. కొవ్వూరులో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే సంబరాలు

ఫోటోస్పాట్ : ఎన్నో విలువైన రుపాలను ఇప్పటికీ ఎప్పటికీ ఏనాటికైనా నిలిచి ఉండేది ఫోటో మాత్రమే అని తూర్పుగోదావరి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు గెల్లా రాజబాబు అన్నాడు. 184వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా నవ్వండి నవ్వండి అంటూ మన నవ్వు కోసం తాపత్రయపడే ప్రోత్సహించే ఒకే ఒక్క వ్యక్తి ఫోటోగ్రాఫర్

https://photospot.in/World-Photography-Day-celebrations-in-Kovvur

9. కామారెడ్డి లో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ :   కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పద్మశాలి సంఘం లో కామారెడ్డి ఫోటో అండ్ వీడియో అండ్ ల్యాబ్ అసోసియేషన్  ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ఇందులో భాగంగా ఫోటోగ్రఫీ సంబంధించిన మధుర  స్మృతులు గుర్తు చేసుకుంటూ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మానం చేసి సత్కరించడం జరిగింది 
https://photospot.in/184th-World-Photography-Day-Celebrations-at-Kamareddy

10. తిరుపతి లో ఫొటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలు

ఫోటోస్పాట్ : తిరుపతి ఫోటో& వీడియోగ్రఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో 184 వ ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలను స్థానిక లీలామహల్ సర్కిల్ , జస్వంత్ స్టూడియో నందు కెమెరా పితామహుడు లూయిస్ జాక్వెన్ మండే డాగురే గారి చిత్రపటానికి   పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్స్ అంత ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ  సంబురాలు జరుపుకున్నారు
https://photospot.in/Photographers-Day-Celebrations-in-Tirupati

11. చౌటుప్పల్ మండల ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఫోటోస్పాట్ : ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ లో పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు

https://photospot.in/World-Photography-Day-organized-by-Chautuppal-Mandal-Photographer-Welfare-Society

12. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం

ఫోటోస్పాట్ : ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా కాంతిని కాలాన్ని ఏకకాలంలో బంధించే ఫోటో కెమెరా సృష్టించిన సృష్టికర్తల్లో ఒకరైన మా ఫోటోగ్రాఫర్ అందరికీ అన్నదాత అయిన లూయిస్ డాగూర్ గారిని స్మరించుకుంటూ ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో గొరగనమూడీ  స్వామి 

https://photospot.in/Food-donation-program-on-the-occasion-of-World-Photography-Day

13. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రోగులకు బిస్కెట్లు పళ్ళు రస్కుల ప్యాకెట్లు అందజేయడం

ఫోటోస్పాట్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కామవరపు కోటలో డాక్టర్ లక్ష్మయ్య క్లినిక్ నందు రోగులకు బిస్కెట్లు పళ్ళు రస్కుల ప్యాకెట్లు అందజేయడం జరిగింది
https://photospot.in/Distribution-of-Biscuits-and-Toothpaste-packets-to-patients-on-the-occasion-of-World-Photography-Day

14. ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుమ్రంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్

ఫోటోస్పాట్ : మధుర స్మృతులను నెమరు వేసుకునేందుకు అద్దం పట్టేది ఫోటోగ్రఫీ-జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుమ్రంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ మన జీవితంలోని మధురస్మృతులను నెమరువేసుకోవటానికి అద్దం పట్టేది ఫోటోగ్రఫీ 

https://photospot.in/Kumrambhim-District-ZP-Vice-Chairman-participated-in-Photography-Day-celebrations

15. ఆదోని లో APVWA ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు

ఫోటోస్పాట్ : ఆదోని లో APVWA ( రి.నెం 154/2017 ) అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 186 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని గాంధీ పార్కులో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసాక కెమెరా పితామహుడు లూయిస్ డాగురే గారి చిత్ర పటానికి స్మరించుకున్నారు .  

https://photospot.in/Photography-Day-Celebrations-organized-by-APVWA-in-Adoni

16. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ఆర్ధిక సహాయం అందజేత

ఫొటో  స్పాట్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు వరంగల్ లోని కేఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం బిసి మర్రిగూడెం గ్రామానికి చెందిన బొల్లె రమేష్ అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితం మరణించడం  అందరికీ విధితమే. 
https://photospot.in/Financial-assistance-will-be-provided-during-World-Photography-Day-celebrations

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in


EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow