ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుమ్రంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్

ఫోటోస్పాట్ : మధుర స్మృతులను నెమరు వేసుకునేందుకు అద్దం పట్టేది ఫోటోగ్రఫీ-జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుమ్రంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ మన జీవితంలోని మధురస్మృతులను నెమరువేసుకోవటానికి

Aug 19, 2023 - 19:46
 0  17
ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుమ్రంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్

ఫోటోస్పాట్ : మధుర స్మృతులను నెమరు వేసుకునేందుకు అద్దం పట్టేది ఫోటోగ్రఫీ-జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుమ్రంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ మన జీవితంలోని మధురస్మృతులను నెమరువేసుకోవటానికి అద్దం పట్టేది ఫోటోగ్రఫీ అని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు తెలిపారు.. కాగజ్ నగర్ పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన 184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో జెడ్పీ వైస్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు..ఈ సందర్భంగా కృష్ణారావు గారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంపై ఎంతో మంది యువకులు ఆధారపడి జీవిస్తున్నారని, మారుతున్న కాలానికి అనుగునంగా ఈ డిజిటల్ యుగంలో సాంకెతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు వెళ్లాలని జెడ్పీ వైస్ చైర్మన్ తెలిపారు...

Kiran Kumar J K LED screen

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow