దంతాలపల్లి ఫోటోగ్రాఫర్స్ మండల కమిటీ ఎన్నిక
ఫోటోస్పాట్ : దంతాలపల్లి ఫోటోగ్రాఫర్స్ మండల కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోగా మండల అధ్యక్షుడిగా మోడెమ్ సోమేశ్, ప్రధాన కార్యదర్శి గా ఏరుకొండ సాయి, ఉపాధ్యక్షుడిగా గుండాల సైదులు, కోశాధికారీగా యం.డి ఇమామ్ సయహ కార్యదర్శిగా విజయ్ ఎన్నుకొనగా

ఫోటోస్పాట్ : దంతాలపల్లి ఫోటోగ్రాఫర్స్ మండల కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోగా మండల అధ్యక్షుడిగా మోడెమ్ సోమేశ్, ప్రధాన కార్యదర్శి గా ఏరుకొండ సాయి, ఉపాధ్యక్షుడిగా గుండాల సైదులు, కోశాధికారీగా యం.డి ఇమామ్ సయహ కార్యదర్శిగా విజయ్ ఎన్నుకొనగా , ఈ కార్యక్రమంలో నర్సింహుల పేట అధ్యక్షులు పాము వెంకటేష్, నెల్లికుదురు మండల అధ్యక్షులు కాడారి వెంకట రమణ సీనియర్ ఫోటోగ్రాఫర్లు రవీందర్రా ము,యుగేందర్,యాకన్నా,మాణిక్యరావు,నాగన్న,తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






