ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ కోర్సులు ప్రారంభం
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ మరియు ఫోటో ఎడిటింగ్ ,వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్నవారికి గొప్పవాకాశం . బోర్డు అఫ్ ఇంటర్మీడియేట్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ అఫ్ తెలంగాణ వారి సౌబల్యం తో ఎస్టి. జోసెఫ్స్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ వారి ఆధ్వర్యం లో

ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ మరియు ఫోటో ఎడిటింగ్ ,వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్నవారికి గొప్పవాకాశం . బోర్డు అఫ్ ఇంటర్మీడియేట్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ అఫ్ తెలంగాణ వారి సౌబల్యం తో ఎస్టి. జోసెఫ్స్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ వారి ఆధ్వర్యం లో ఫైన ఆర్ట్స్ కోర్సులు ఫోటోగ్రఫీ , వీడియో ఎడిటింగ్ ,ఫోటో ఎడిటింగ్ ,వీడియోగ్రఫీ , సీసీ కెమెరా టెక్నాలజీ కోర్సులకు అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయి . 6 నెలల పాటు జరగనున్న ఈ కోర్స్ లో 3 నెలలు మోడ్యూల్ -1 మరియు 3నెలలు మాడ్యూల్ -2 గా నిర్వహించనున్నారు . మోడ్యూల్ -1 లో పూర్తిగా కెమరా గురుంచి మరియు CCD అండ్ CMOS లాంగ్వేజ్ అఫ్ ది కెమెరా ఇంట్రడక్షన్ ,షాట్ టైప్స్ మరియు లెన్స్ ,రికార్డింగ్ ఫార్మట్ ,కెమెరా యాంగిల్ వంటి ప్రముకమైన వాటి పై పూర్తి అవగాహన ఇస్తారు దీనితో పాటు రోజూ ప్రాక్టికల్ సెషన్ కూడా నిర్వహిస్తారు , మోడ్యూల్ -2 వచ్చేసరికి పూర్తిగా డిజైనింగ్ , వీడియో ఎడిటింగ్ మరియు ఫోటోషాప్ ,లైట్ రూమ్ పూర్తి అవగాహన ఇస్తారు . ప్రభుత్వ సహకారం తో నిర్వహించే ఈ కోర్స్ లో సర్టిఫికెట్ ను కూడా ఇవ్వనున్నారు ఏది ప్రభుత్వం తరుపున ఈ సర్టిఫికెట్ ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు స్వతహాగా మీరు చేసుకోవడానికి చ ఉపయోగ పడుతుంది. పూర్తి వివరాల కోసం సంప్రదించండి 8977010433, 8977010366 మరియు stjosephvc@gmail.com ద్వారా కూడా సంప్రదించవచ్చు . హైదరాబాద్ లో రెండు బ్రాంచ్ లు ఉండగా ఆ బ్రాంచ్ వివరాలలో ఇలా ఉన్నాయి
* ఎస్టి. జోసెఫ్స్ జూనియర్ కాలేజీ
#3-6-598, Street No.:9,
Beside Post Office
Himayath Nagar, Hyderabad
500029
* ఎస్టి. జోసెఫ్స్ జూనియర్ కాలేజీ
#3-6-598, Street No.:9,
Beside Post Office
Himayath Nagar, Hyderabad
500029
Files
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






