ఫోటోఫీనా ఎక్స్ పో లో సచిన్ భోర్ ఉచిత తరగతులు
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ రంగం లో నైపుణ్యాలు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో 13 సవత్సరాల అనుభవం కలిగిన సచిన్ భోర్ గారు ప్రభుత్వం నుండి తన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన పలు రంగాల్లో నిష్ణాతులై 2011 లో PAPA ( ఫోటోఆర్టియో అకాడమీ అఫ్ ఫొటోగ్రఫీ ఆర్ట్స్ ) అనే సంస్థను స్థాపించి యువతరం ఫోటో గ్రాఫర్స్ కి ఆదర్శనీయంగా నిలిచారు RISE అంతర్జాతీయ అవార్డు 2019 లో 2 కాంస్య
ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ రంగం లో నైపుణ్యాలు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో 13 సవత్సరాల అనుభవం కలిగిన సచిన్ భోర్ గారు ప్రభుత్వం నుండి తన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన పలు రంగాల్లో నిష్ణాతులై 2011 లో PAPA ( ఫోటోఆర్టియో అకాడమీ అఫ్ ఫొటోగ్రఫీ ఆర్ట్స్ ) అనే సంస్థను స్థాపించి యువతరం ఫోటో గ్రాఫర్స్ కి ఆదర్శనీయంగా నిలిచారు RISE అంతర్జాతీయ అవార్డు 2019 లో 2 కాంస్య పురస్కారం - పిల్లల వర్గం RISE అంతర్జాతీయ అవార్డు 2020 , 3 కాంస్య అవార్డు - చైల్డ్, మెటర్నిటీ కేటగిరీలో అంతర్జాతీయ మ్యాగజైన్‌లో ప్రదర్శించబడింది , బంప్, బేబీ & బియాండ్ మ్యాగజైన్ , సంచిక #15 (2020) – పిల్లల ఫోటోగ్రఫీ , POISE పత్రిక , సంచిక #1 (2021) – ఫైన్ ఆర్ట్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ పలు అవార్డు అందుకున్న వీరు ఇప్పుడు ఏప్రిల్ 27, 28 , 29 తేదీల్లో హైదరాబాద్ నార్సింగ్ లో ఫోటోఫీనా 2023 ఎక్స్ పో వీడియో అండ్ ఫోటో ఎక్సిబిషన్ లో స్టాల్ నెంబర్ PF : 062 నందు మూడు రోజుల పాటు ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీకి సంబంధించి ఉచితంగా తరగతులు అందించనున్నారు ఇందు లో మీకు ఉన్న సందేహాలు అడిగి తెలుసుకోవచ్చు అని నిర్వాహకులు తెలిపారు .. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవడం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి : https://photofina.in/hyderabad2023
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?